![]() |
మరి కొన్ని బర్ఫీ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*పిస్తా - 200 గ్రా.
* పనీర్ - 100 గ్రా.
* పంచదార - 75 గ్రా.
* యాలకుల పొడి - పావు టీ స్పూను.
తయారుచేయు విధానం
ముందుగా పిస్తా, పనీర్‌లను సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత దళసరి అడుగున్న మూకుడులో తురిమిన పనీర్, పంచదారలు కలిపి సన్నని సెగమీద వేడిచేయాలి.
పంచదార కరిగాక పిస్తా, యాలకుల పొడి వేసి ఒక నిమిషం ఉంచి దించేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి పళ్లెంలో సమానంగా పర్చి, చల్లారనిచ్చి మీకు కావలసిన ఆకారాల్లో కట్ చేసుకోవచ్చు.
తయారుచేయు విధానం
దీన్ని చేసుకోవడం చాలా సులభం కాబట్టి ప్రయత్నించి చూడండి.
No comments:
Post a Comment