![]() |
మరి కొన్ని పూరీ రుచులు |
కావలసిన పదార్థాలు
*గోధుమపిండి - కప్పు
* మైదా పిండి - కప్పు
* టొమాటో రసం - కప్పు
*కారం - టీ స్పూను
*చీజ్ తురుము - కప్పు
* ఉప్పు - తగినంత
నూనె - తగినంత
తయారుచేయు విధానం
ఒక పాత్రలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి, చపాతీ పిండిలా కలిపి సుమారు అర గంటసేపు నాననివ్వాలి.
బాణలిలో నూనె వేసి కాచాలి.పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, పూరీలా ఒత్తి, నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
పేపర్ టవల్ మీదకు తీసుకుని, వెజిటబుల్ సలాడ్‌తో వేడివేడిగా అందించాలి.
No comments:
Post a Comment