![]() |
మరి కొన్ని కేక్స్ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*బీట్‌రూట్‌లు - రెండు
* మైదా పిండి - రెండు కప్పులు
* పంచదార - ఒక కప్పు
* నూనె - 250 గ్రాములు
* కోడిగుడ్లు - నాలుగు
* బేకింగ్ పౌడర్ - మూడు టీ స్పూన్లు
* ఉప్పు - తగినంత.
తయారుచేయు విధానం
ఒక గిన్నెలో పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, బీట్‌రూట్ తురుము వేసి బాగా కలపాలి.
మరో గిన్నెలో కోడిగుడ్డు సొన, పంచదార, నూనె వేసి మిక్సీలో తిప్పాలి. ఇప్పుడు దీన్ని బీట్‌రూట్ పిండిలో వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ఓవెన్‌లో 175 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 40 నిమిషాలపాటు బేక్ చేయాలి.
No comments:
Post a Comment