![]() |
మరి కొన్ని పకోడీ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - కప్పు
* జీలకర్ర - పావుచెంచా
* అల్లంపచ్చిమిర్చి పేస్టు - పావుచెంచా
* కొర్రపిండి
* సెనగపిండి - అరకప్పు చొప్పున
* ఉప్పు - తగినంత
* నూనె - వేయించేందుకు సరిపడా.
తయారుచేయు విధానం
ఉల్లిపాయముక్కల్లో అల్లంపచ్చిమిర్చి పేస్టు వేసి కలపాలి. తరవాత వీటిపై నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పకోడీ గట్టిగా కావాలనుకుంటే.. పావు నుంచి అరకప్పు నీళ్లు చేరిస్తేచాలు
కాస్త మెత్తగా కావాలనుకుంటే కప్పు నీళ్లు పోసుకుని పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఈ పిండిని పకోడీల్లా వేసుకుని ఎర్రగా వేగాక తీస్తే చాలు.
No comments:
Post a Comment