![]()
|
మరి కొన్ని పచ్చళ్ళు రుచులు |
కావలసిన పదార్థాలు
* పచ్చి మామిడికాయ ముక్కలు - 8 కప్పులు
* పసుపు - 1 టీ స్పూన్
* పోంపపాడి - పావకప్పు
* మెంతిపాడి - 1 టేబుల్ స్పూన్
* నల్ల జీలకర్ర -ఆర టీ స్పూన్
* ఇంగవ - పావు టీ మౌస్
* కారం పాడి - 2 టేబుల్ హేన్లు
* ఆవనూనె - పావకప్పు
* ఉప్ప - 4 టేబుల్ స్పూన్లు
తయారుచేయు విధానం
ముందుగా మామిడికాయలను పభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత వాటిని ముక్కలుగా చేసుకోవాలి.
తర్వాత వాటికి ఉప్ప, పసుపను బాగా వట్టించాలి. ఇప్పడు ఆ ముక్కలను పెద్దసైజు జల్లెడలోకి తీసుకొని, వాటిపై మూతపెట్టి 4-8 గంటల పాటు ఎండలో పెట్టాలి.
ఆపైన వాటిని ఓ గిన్నెలోకి తీసుకొని, అందులో పోంపపాడి, మెంతిపాడి, నల్ల జీలకర్ర, ఇంగవ ,కారం పాడి,నూనె వేసి బాగా కలుపుకోవాలి
గాజు సీసాల్లోకి తీసుకొని నాలుగైదు రోజుల పాటు ఎండలో పెట్టాలి. ఆలా చేస్తే ఈ ఆవకాయ ఏడాదికాలం పాటు తాజాగా, రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment