![]() కొబ్బరి రవ్వ లడ్డు |
మరి కొన్ని లడ్డు రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*బొంబాయి రవ్వ - అర కిలో
* చక్కెర - అర కిలో
* ఎండు కొబ్బరి తురుము -1 కప్ప
* పాలు - 1 కప్ప
* యాలకుల పొడి -1 చెంచా డ్రై ఫ్రూట్స్ - కావలసినన్ని నెయ్యి - తగినంత
తయారుచేయు విధానం
డ్రై ఫ్రూట్స్ను నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. బౌంబాయి రవ్వను ఎక్కువ రంగు మారనీకుండా కొద్దిగా వేయించుకోవాలి.
కొబ్బరిని కూడా వేయించి పెట్టుకోవాలి. చక్కెరను మిక్సీలో వేసి పొడి చేయాలి. పాలు వేడి చేసుకోవాలి.
ఓ గిన్నెలో బొంబాయి రవ్వ, చక్కెర పొడి, కొబ్బరి, యాలకుల పొడి వేయాలి.
వేడి పాలను కొద్దికొద్దిగా పోస్తూ ఉండ కట్టకుండా కలుపకోవాలి. చివరగా చేతులకు నెయ్యి రాసుకుని, లడూలు ఒత్తుకుని, డ్రైఫ్రూట్స్తో అలంకరించుకోవాలి.
No comments:
Post a Comment