![]() బూందీ అచ్చు |
మరి కొన్ని లడ్డు రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*శనగపిండి
కప్ప
* బియ్యపు పిండి
కప్ప
* బెల్లం - ఒకటి
యాలకుల పొడి - {
నెయ్యి - 1 చెంచా
*
వేయించడానికి సరిప
తయారుచేయు విధానం
శనగపిండి, బియ్యపు పిండులను ఓ గిన్నెలో వేసి బా, ఇందులో నీళ్లు పోసి, జారుడుగా కలుపుకోవాలి.
నూనె వేడి చేయాలి గరిటె ద్వారా పిండిని నూనెలో పోస్తే బూందీలా వస్తుంది.
దాన్ని బాగా వేయించి తీసేయాలి. ఆపైన బెల్లంలో ఓ కప్ప నీళ్లు పోసి ముదురు పట్టాలి. ఇందులో నెయ్యి వేసి కలిపి, తర్వాత బూందీ, యాలకుల వేసి కలపాలి.
ప్లేటుకు నెయ్యి కానీ నూనె కానీ రాసి, మొత్తం మిశ్ర అందులో పోయాలి. దాన్ని అచ్చులాగా చేసి, ముక్కలుగా కట్ చేసుకోవాలి.
No comments:
Post a Comment