VTStyles

Recent Post

Pulav - Arabian Alkabsa
Pulav - Egg Fried Rice
Pulav - Kadambam
Pulav - Meal Maker Pulav
Pulav - NonVeg - Arabian Mandi Rice
Pulav - Pacchi Sengala Palav
Pulav - Parsy Royyala Kichidi
Breakfast - Dosa - Carrot Dosa
Breakfast - Dosa - Egg Appam
Breakfast - Dosa - Malasian Kuy Daadar
Breakfast - Dosa - Paalakoora Dosa
Breakfast - Dosa - Saggubiyyam Dosa
Breakfast - Dosa - Tomato Dosa
Continental - Rolls - Chicken Bread Rolls / చికెన్ బ్రెడ్ రోల్స్
Snacks - Mixture - Popcorn Mixture / పాప్‌కార్న్‌ మిక్స్చర్‌
Snacks - Mixture - Tandoori Popcorn / తందూరి పాప్‌‌కార్న్
Snacks - Nippattu - Masala Matri / మసాలా మఠ్రీ
Snacks - Nippattu - Pappu Chekkalu / పప్పు చెక్కలు
Sweets - Steamed - Carrot Pappu Vundrallu / క్యారట్ - పప్పు ఉండ్రాళ్లు
Sweets - Steamed - Kobbari Koju Kattai / కొబ్బరి కోజుకట్టై
Sweets - Steamed - Konkani Paatholi / కొంకణి పాథోలి
Sweets - Steamed - Shevala Payasam / శేవల పాయసం
Curry - NonVeg - Bengali Kaasha Mangoas
Curry - NonVeg - Kashmiri Mutton Rista
Curry - NonVeg - Kokam Curry / కోకమ్‌ కర్రీ
Curry - NonVeg - Mahi Khalia /  మహి ఖలియా
Preservatives - Fryms - Saggubiyyam Cornflakes Vadiyaalu / సగ్గుబియ్యం కార్న్‌ఫ్లేక్స్‌ వడియాలు
Preservatives - Fryms - Maramaraala Vadiyaalu  / మరమరాల వడియాలు
Preservatives - Fryms - Beera Pottu Vadiyaalu / బీరపొట్టు వడియాలు
Preservatives - Fryms - Aaviri Vadiyaalu / ఆవిరి వడియాలు
Sweets - Laddo - Popcorn Laddu / పాప్‌కార్న్‌ లడ్డూ
Sweets - Laddo - Jonna Pindi Laddu / జొన్న పిండి  లడ్డు

Friday, 1 July 2016

Bakery - Ice Cream - Chocolate Icecream / చాక్లెట్‌ ఐస్‌క్రీం

చాక్లెట్‌ ఐస్‌క్రీం


మరి కొన్ని ఐస్‌క్రీం రుచులు

కావలసిన పదార్థాలు


*చిక్కనిపాలు - అరలీటరు
* మొక్కజొన్నపిండి - ఒకటిన్నర టేబుల్‌స్పూను
* జీఎంఎస్‌ (గ్లిజరిల్‌ మోనో స్టెరేట్‌) - ఒకటిన్నర టేబుల్‌స్పూను
* సీఎంసీ (సోడియం కార్బాక్సీ మిథైల్‌ సెల్యూలోజ్‌) - చిటికెడు
* చక్కెర - ఎనిమిది టేబుల్‌స్పూన్లు
* పాలపొడి - రెండు టేబుల్‌స్పూన్లు
* తాజా క్రీం - అరకప్పు
* చాక్లెట్‌ ఎసెన్స్‌ - చెంచా
* కోకోపొడి - టేబుల్‌స్పూను
* డ్రింకింగ్‌ చాక్లెట్‌ - రెండు టేబుల్‌స్పూన్లు. (ఇవన్నీ బజార్లో దొరుకుతాయి).

తయారుచేయు విధానం

  • ముందుగా ఓ గిన్నెలో పాలను తీసుకుని బాగా మరిగించి అందులోంచి కప్పు పాలు విడిగా తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిగిలిన పాలల్లో చక్కెర వేసేయాలి.

  • అది కరిగేలోగా విడిగా తీసిపెట్టుకున్న పాలల్లో మొక్కజొన్నపిండి, జీఎంఎస్‌, సీఎంసీ, పాలపొడి వేసి మెత్తగా కలిపి మరుగుతోన్న పాలల్లో వేయాలి.

  • మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి చిక్కబడుతుంది. అప్పుడు పొయ్యికట్టేసి చల్లారనిచ్చి డీప్‌ఫ్రీజర్‌లో ఉంచేయాలి.

  • ఎనిమిది గంటల తరవాత ఐస్‌క్రీంను బయటకు తీసి అందులో తాజా క్రీం, చాక్లెట్‌ ఎసెన్స్‌, కోకోపొడి, డ్రింకింగ్‌ చాక్లెట్‌ వేసి బీటర్‌తో బాగా గిలకొట్టాలి.

  • పదిహేను నిమిషాలయ్యాక దీన్ని ఫ్రిజ్‌లో ఉంచేయాలి. ఎనిమిది గంటల తరవాత బయటకు తీస్తే కమ్మని చాక్లెట్‌ ఐస్‌క్రీం తయార్‌. ఇది మరింత రుచిగా ఉండాలనుకుంటే కొన్ని చాక్లెట్‌ చిప్స్‌ కూడా వేసుకోవచ్చు.

No comments:

Post a Comment