![]() పూరీ వాటర్‌మెలన్ జ్యూస్ |
మరి కొన్ని చాట్స్ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
* పుచ్చకాయ రసం - కప్పు
* చాట్‌మసాలా - చెంచా
* కొత్తిమీర - కట్ట (తరగాలి)
* నల్ల ఉప్పు - పావుచెంచా
* జీడిపప్పు
* బాదం
* కిస్‌మిస్ పలుకులు - అన్నీ కలిపి పావుకప్పు
* సన్నకారప్పూస - రెండు టేబుల్‌స్పూన్లు
* బూందీ - టేబుల్‌స్పూను
* చిన్న పూరీలు - ఇరవై.
తయారుచేయు విధానం
పుచ్చకాయరసంలో చాట్‌మసాలా, నల్లఉప్పూ, కొత్తిమీర తరుగు కలిపి ఫ్రిజ్‌లో పెట్టేయాలి. సన్నగా తరిగిన జీడిపప్పూ, బాదం, కిస్‌మిస్ పలుకుల్లో సన్నకారప్పూస, బూందీ కలపాలి.
ఒక్కో పూరీలో కారప్పూస, బూందీ మిశ్రమాన్ని అరచెంచా చొప్పున ఉంచాలి. తరవాత పుచ్చకాయ రసంలో ముంచి వడ్డించాలి.
No comments:
Post a Comment