VTStyles

Recent Post

Pulav - Arabian Alkabsa
Pulav - Egg Fried Rice
Pulav - Kadambam
Pulav - Meal Maker Pulav
Pulav - NonVeg - Arabian Mandi Rice
Pulav - Pacchi Sengala Palav
Pulav - Parsy Royyala Kichidi
Breakfast - Dosa - Carrot Dosa
Breakfast - Dosa - Egg Appam
Breakfast - Dosa - Malasian Kuy Daadar
Breakfast - Dosa - Paalakoora Dosa
Breakfast - Dosa - Saggubiyyam Dosa
Breakfast - Dosa - Tomato Dosa
Continental - Rolls - Chicken Bread Rolls / చికెన్ బ్రెడ్ రోల్స్
Snacks - Mixture - Popcorn Mixture / పాప్‌కార్న్‌ మిక్స్చర్‌
Snacks - Mixture - Tandoori Popcorn / తందూరి పాప్‌‌కార్న్
Snacks - Nippattu - Masala Matri / మసాలా మఠ్రీ
Snacks - Nippattu - Pappu Chekkalu / పప్పు చెక్కలు
Sweets - Steamed - Carrot Pappu Vundrallu / క్యారట్ - పప్పు ఉండ్రాళ్లు
Sweets - Steamed - Kobbari Koju Kattai / కొబ్బరి కోజుకట్టై
Sweets - Steamed - Konkani Paatholi / కొంకణి పాథోలి
Sweets - Steamed - Shevala Payasam / శేవల పాయసం
Curry - NonVeg - Bengali Kaasha Mangoas
Curry - NonVeg - Kashmiri Mutton Rista
Curry - NonVeg - Kokam Curry / కోకమ్‌ కర్రీ
Curry - NonVeg - Mahi Khalia /  మహి ఖలియా
Preservatives - Fryms - Saggubiyyam Cornflakes Vadiyaalu / సగ్గుబియ్యం కార్న్‌ఫ్లేక్స్‌ వడియాలు
Preservatives - Fryms - Maramaraala Vadiyaalu  / మరమరాల వడియాలు
Preservatives - Fryms - Beera Pottu Vadiyaalu / బీరపొట్టు వడియాలు
Preservatives - Fryms - Aaviri Vadiyaalu / ఆవిరి వడియాలు
Sweets - Laddo - Popcorn Laddu / పాప్‌కార్న్‌ లడ్డూ
Sweets - Laddo - Jonna Pindi Laddu / జొన్న పిండి  లడ్డు

Monday, 18 July 2016

Snacks - Cutlets - Mushroom Cutlet / మష్రూమ్ కట్‌లెట్

మష్రూమ్ కట్‌లెట్


మరి కొన్ని వడ రుచులు
మరి కొన్నిటిఫిన్ వడ రుచులు
సలహాలు & సూచనలు

కావలసిన పదార్థాలు


*సన్నగా తరిగిన మష్రూమ్స్ - రెండున్నర కప్పులు
* ఉడికించిన బంగాళాదుంప (చిదుముకోవాలి) - 1 కప్పు
* సన్నగా తరిగిన ఉల్లిపాయలు - అర కప్పు
* అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్
* పసుపు - పావు టీ స్పూన్
* కారంపొడి - అర టీ స్పూన్
* జీలకర్ర పొడి - అర టీ స్పూన్
* ఉప్పు - తగినంత
* శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
* కొత్తిమీర తరుగు - పావు కప్పు
* ఉప్మా రవ్వ - ఒకటిన్నర కప్పు
* నూనె - సరిపడా

తయారుచేయు విధానం

  • స్టౌపై ప్యాన్ పెట్టి నూనె పోసి, వేడెక్కాక ఉల్లిపాయలు వేయాలి. ఆపైన అల్లం- వెల్లుల్లి పేస్ట్, తరిగిన మష్రూమ్స్ వేసి వేయించాలి. తర్వాత కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత శనగపిండి వేసి స్టౌను చిన్న మంటపై పెట్టి దింపేయాలి.

  • ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిదిమిన బంగాళాదుంపతో కలపాలి. ఆపైన కొత్తిమీర తరుగును వేసి కలిపి, కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకొని గుండ్రంగా ఒత్తి ఉప్మా రవ్వలో ముంచాలి.

  • ఇప్పుడు వాటిని పెనంపై నూనె చుక్కలు వేసుకుంటూ రెండువైపులా కాల్చుకోవాలి. (డీప్‌ఫ్రై కూడా చేసుకోవచ్చు)

No comments:

Post a Comment