VTStyles

Recent Post

Pulav - Arabian Alkabsa
Pulav - Egg Fried Rice
Pulav - Kadambam
Pulav - Meal Maker Pulav
Pulav - NonVeg - Arabian Mandi Rice
Pulav - Pacchi Sengala Palav
Pulav - Parsy Royyala Kichidi
Breakfast - Dosa - Carrot Dosa
Breakfast - Dosa - Egg Appam
Breakfast - Dosa - Malasian Kuy Daadar
Breakfast - Dosa - Paalakoora Dosa
Breakfast - Dosa - Saggubiyyam Dosa
Breakfast - Dosa - Tomato Dosa
Continental - Rolls - Chicken Bread Rolls / చికెన్ బ్రెడ్ రోల్స్
Snacks - Mixture - Popcorn Mixture / పాప్‌కార్న్‌ మిక్స్చర్‌
Snacks - Mixture - Tandoori Popcorn / తందూరి పాప్‌‌కార్న్
Snacks - Nippattu - Masala Matri / మసాలా మఠ్రీ
Snacks - Nippattu - Pappu Chekkalu / పప్పు చెక్కలు
Sweets - Steamed - Carrot Pappu Vundrallu / క్యారట్ - పప్పు ఉండ్రాళ్లు
Sweets - Steamed - Kobbari Koju Kattai / కొబ్బరి కోజుకట్టై
Sweets - Steamed - Konkani Paatholi / కొంకణి పాథోలి
Sweets - Steamed - Shevala Payasam / శేవల పాయసం
Curry - NonVeg - Bengali Kaasha Mangoas
Curry - NonVeg - Kashmiri Mutton Rista
Curry - NonVeg - Kokam Curry / కోకమ్‌ కర్రీ
Curry - NonVeg - Mahi Khalia /  మహి ఖలియా
Preservatives - Fryms - Saggubiyyam Cornflakes Vadiyaalu / సగ్గుబియ్యం కార్న్‌ఫ్లేక్స్‌ వడియాలు
Preservatives - Fryms - Maramaraala Vadiyaalu  / మరమరాల వడియాలు
Preservatives - Fryms - Beera Pottu Vadiyaalu / బీరపొట్టు వడియాలు
Preservatives - Fryms - Aaviri Vadiyaalu / ఆవిరి వడియాలు
Sweets - Laddo - Popcorn Laddu / పాప్‌కార్న్‌ లడ్డూ
Sweets - Laddo - Jonna Pindi Laddu / జొన్న పిండి  లడ్డు

Monday, 18 July 2016

Starters - Veg - Garlic Paneer / గార్లిక్‌ పనీర్‌

గార్లిక్‌ పనీర్‌


మరి కొన్ని కూర స్టాటర్స్ రుచులు
సలహాలు & సూచనలు
మరి కొన్ని మాంసాహార స్టాటర్స్ రుచులు

కావలసిన పదార్థాలు


*పనీర్‌ ముక్కలు - ఒకటింబావు కప్పు
* వెల్లుల్లి రెబ్బలు - ఆరు
* వెనిగర్‌ - చెంచా
* ఎండుమిర్చి - ఐదు
* చక్కెర - చెంచా
* ఉప్పు - తగినంత
* నూనె - టేబుల్‌స్పూను
* జీలకర్ర - అరచెంచా
* ఉల్లిపాయముక్కలు - అరకప్పు
* కొత్తమీర - ఓ కట్ట.

తయారుచేయు విధానం

  • వెల్లుల్లి, ఎండుమిర్చీ, చక్కెరా, తగినంత ఉప్పూ, వెనిగర్‌ మిక్సీజారులోకి తీసుకుని నీళ్లు చల్లుకుంటూ మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేడిచేసి జీలకర్ర వేయించాలి.

  • తరవాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగాక పనీర్‌ ముక్కలు వేసి రెండు నుంచి మూడు నిమిషాలు వేయించాలి. తరవాత ముందుగా చేసుకున్న మిశ్రమం వేసి వేయించి, కొత్తిమీర చల్లి దింపేస్తే చాలు.

No comments:

Post a Comment