VTStyles

Recent Post

Saturday, 9 July 2016

Sweets - Kheer - Toddypalm Payasam / తాటి ముంజల పాయసం

తాటి ముంజల పాయసం


పాలు - అర లీటరు లేత ముంజలు - 8 బాదం పప్పులు - 12 పంచదార - 3 టేబుల్‌ స్పూన్లు కుంకుమపువ్వు - 4 రెమ్మలు.

  • ముంజలు శుభ్రం చేసి చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. బాదం పప్పుల్ని గంట సేపు నానబెట్టి తొక్కతీసి మెత్తగా రుబ్బుకోవాలి. పాలను సగమయ్యే వరకు మరిగించి బాదం పేస్టు, పంచదార కలిపి చిన్నమంటపై 3 నిమిషాలు ఉంచి దించేయాలి.

  • పాలు గది ఉష్ణోగ్రతకు వచ్చాక ముంజ ముక్కలు కలిపి ఫ్రిజ్‌లో 2 - 3 గంటలు ఉంచాలి. సర్వ్‌ చేసేముందు కుంకుమపువ్వుతో అలంకరించాలి. ఈ పాయసాన్ని పిల్లలు ఇష్టంగా తింటారు.

No comments:

Post a Comment