![]() మొలకలతో స్ర్పౌట్స్ కిచిడీ |
మరి కొన్ని రుచులు |
కావలసిన పదార్థాలు
*మిక్స్‌డ్ స్ర్పౌట్స్ (పసలు
* శనగలు
* సోయూ)- ఒక కప్పు
* నానబెటజ్టన బియ్యుం - ఒక కప్పు
* వెన్న లేదా నెయి- అర టీ స్పూన
* జీలకర్ర - పావు టీ స్పూన
* ఇంగువ - చిటికెడు
* తరిగిన ఉలి్లల తరుగు - రెండు టీ స్పూన్లు
* వెల్లుల్లి వుుద్ద - ఒక టీ స్పన
* ఉప్పు - తగినంత
* నీళ్ళు - తగినన్ని.
తయారుచేయు విధానం
: కుక్కర్ స్టవ్ మీపెటట్ట, దాంట్లో నెయిు్యు వేసి వేిచేయాలి. జీలకర్ర వేసిపటలాడగానే ఇంగువ, వెల్లుల్లి ముుద్ద వేసికలపాలి.
.సన్నని మంటమీద కొద్దిసేపు వేగనివ్వాలి. తరువాత ఉల్లి తరుగు వేసి రెండు నుంచి మూడు నిమిషాలసేపు వేయించాలి. దానికి బియ్యం, మొలకెత్తిన గింజలు కలిపి ఓ అరగంట సేపు ఉడికించాలి.
తగినన్ని నీళ్ళు, ఉప్పు వేసి బాగా కలిపి కుక్కర్ మూతపెట్టాలి. మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మెత్తగా అయ్యేలా గరిటెతో కలపాలి. వేడిగా ఉన్పప్పుడే పెరుగుతో సర్వ్ చేస్తే కిచిడీ అదుర్స్
No comments:
Post a Comment