
సజ్జల కిచిడీ
మరి కొన్ని రుచులు |
కావలసిన పదార్థాలు
*సజ్జలు లేదా కొర్రలు- ఒక కప్పు
* జీలకర్ర- రెండు టీ స్పూన్లు
* మిరియాల పొడి- అర టీ స్పూను
* అల్లం ముద్ద- రెండు టీ స్పూన్లు
* నెయ్యి లేదా నూనె- గరిటెడు
* నీళ్లు- రెండు కప్పులు
* ఉప్పు- తగినంత.
తయారుచేయు విధానం
సజ్జలు లేదా కొర్రలను కడిగి, 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. బాణలిలో నెయ్యి వేసి, వేడెక్కాక జీలకర్ర వేసి వేగించాలి.
తర్వాత అల్లం ముద్ద, మిరియాల పొడి వేసి కలపాలి. సజ్జలు, ఉప్పు వేసి, నీళ్లు పోసి బాగా కలిపి కుక్కర్‌లో ఏడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.
No comments:
Post a Comment