VTStyles

Recent Post

Pulav - Arabian Alkabsa
Pulav - Egg Fried Rice
Pulav - Kadambam
Pulav - Meal Maker Pulav
Pulav - NonVeg - Arabian Mandi Rice
Pulav - Pacchi Sengala Palav
Pulav - Parsy Royyala Kichidi
Breakfast - Dosa - Carrot Dosa
Breakfast - Dosa - Egg Appam
Breakfast - Dosa - Malasian Kuy Daadar
Breakfast - Dosa - Paalakoora Dosa
Breakfast - Dosa - Saggubiyyam Dosa
Breakfast - Dosa - Tomato Dosa
Continental - Rolls - Chicken Bread Rolls / చికెన్ బ్రెడ్ రోల్స్
Snacks - Mixture - Popcorn Mixture / పాప్‌కార్న్‌ మిక్స్చర్‌
Snacks - Mixture - Tandoori Popcorn / తందూరి పాప్‌‌కార్న్
Snacks - Nippattu - Masala Matri / మసాలా మఠ్రీ
Snacks - Nippattu - Pappu Chekkalu / పప్పు చెక్కలు
Sweets - Steamed - Carrot Pappu Vundrallu / క్యారట్ - పప్పు ఉండ్రాళ్లు
Sweets - Steamed - Kobbari Koju Kattai / కొబ్బరి కోజుకట్టై
Sweets - Steamed - Konkani Paatholi / కొంకణి పాథోలి
Sweets - Steamed - Shevala Payasam / శేవల పాయసం
Curry - NonVeg - Bengali Kaasha Mangoas
Curry - NonVeg - Kashmiri Mutton Rista
Curry - NonVeg - Kokam Curry / కోకమ్‌ కర్రీ
Curry - NonVeg - Mahi Khalia /  మహి ఖలియా
Preservatives - Fryms - Saggubiyyam Cornflakes Vadiyaalu / సగ్గుబియ్యం కార్న్‌ఫ్లేక్స్‌ వడియాలు
Preservatives - Fryms - Maramaraala Vadiyaalu  / మరమరాల వడియాలు
Preservatives - Fryms - Beera Pottu Vadiyaalu / బీరపొట్టు వడియాలు
Preservatives - Fryms - Aaviri Vadiyaalu / ఆవిరి వడియాలు
Sweets - Laddo - Popcorn Laddu / పాప్‌కార్న్‌ లడ్డూ
Sweets - Laddo - Jonna Pindi Laddu / జొన్న పిండి  లడ్డు

Tuesday, 2 August 2016

Soup - Chicken Brown Rice Soup / చికెన్‌ బ్రౌన్‌రైస్‌ సూప్‌

చికెన్‌ బ్రౌన్‌రైస్‌ సూప్‌


మరి కొన్ని సూప్స్ రుచులు
సలహాలు & సూచనలు

కావలసిన పదార్థాలు


*ఉప్పు కలపని చికెన్‌ స్టాక్‌: ఎనిమిది కప్పులు
* ఉల్లిపాయ - ఒకటి
* క్యారెట్లు - మూడు
* కొత్తిమీర- రెండు కట్టలు
* నీళ్లు - రెండు కప్పులు
* బ్రౌన్‌ రైస్‌- రెండు కప్పులు
* చికెన్‌ ముక్కలు -పావుకప్పు
* బిర్యానీ ఆకు - ఒకటి
* పాలకూర - కట్ట
* ఉప్పు
* మిరియాలపొడి - రుచికి తగినంత.

తయారుచేయు విధానం

  • కాస్త మందంగా అడుగు ఉన్న గిన్నెలో అరకప్పు చికెన్‌ స్టాక్‌ను మరిగించాలి. అందులో ఉల్లిపాయ, క్యారెట్‌ ముక్కలు, కొత్తిమీర వేసి మధ్య మధ్యలో కలుపుతూ కనీసం ఎనిమిది నిమిషాలుమరిగించాలి.

  • ఇప్పుడు మిగిలిన చికెన్‌ స్టాక్‌, నీళ్లు, బియ్యం, చికెన్‌ ముక్కలు, బిర్యానీ ఆకు ఒకదాని తరవాత ఒకటి వేసేయాలి. మంట తగ్గించి కనీసం అరగంట దాకా మరిగించాలి.

  • అన్నం, చికెన్‌ ముక్కలు ఉడికాక బిర్యానీ ఆకు తీసేసి పాలకూర తరుగు వేయాలి. ఐదు నిమిషాలయ్యాక రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి కలిపి కప్పుల్లోకి తీసుకుంటే సరిపోతుంది.

No comments:

Post a Comment