VTStyles

Recent Post

Pulav - Arabian Alkabsa
Pulav - Egg Fried Rice
Pulav - Kadambam
Pulav - Meal Maker Pulav
Pulav - NonVeg - Arabian Mandi Rice
Pulav - Pacchi Sengala Palav
Pulav - Parsy Royyala Kichidi
Breakfast - Dosa - Carrot Dosa
Breakfast - Dosa - Egg Appam
Breakfast - Dosa - Malasian Kuy Daadar
Breakfast - Dosa - Paalakoora Dosa
Breakfast - Dosa - Saggubiyyam Dosa
Breakfast - Dosa - Tomato Dosa
Continental - Rolls - Chicken Bread Rolls / చికెన్ బ్రెడ్ రోల్స్
Snacks - Mixture - Popcorn Mixture / పాప్‌కార్న్‌ మిక్స్చర్‌
Snacks - Mixture - Tandoori Popcorn / తందూరి పాప్‌‌కార్న్
Snacks - Nippattu - Masala Matri / మసాలా మఠ్రీ
Snacks - Nippattu - Pappu Chekkalu / పప్పు చెక్కలు
Sweets - Steamed - Carrot Pappu Vundrallu / క్యారట్ - పప్పు ఉండ్రాళ్లు
Sweets - Steamed - Kobbari Koju Kattai / కొబ్బరి కోజుకట్టై
Sweets - Steamed - Konkani Paatholi / కొంకణి పాథోలి
Sweets - Steamed - Shevala Payasam / శేవల పాయసం
Curry - NonVeg - Bengali Kaasha Mangoas
Curry - NonVeg - Kashmiri Mutton Rista
Curry - NonVeg - Kokam Curry / కోకమ్‌ కర్రీ
Curry - NonVeg - Mahi Khalia /  మహి ఖలియా
Preservatives - Fryms - Saggubiyyam Cornflakes Vadiyaalu / సగ్గుబియ్యం కార్న్‌ఫ్లేక్స్‌ వడియాలు
Preservatives - Fryms - Maramaraala Vadiyaalu  / మరమరాల వడియాలు
Preservatives - Fryms - Beera Pottu Vadiyaalu / బీరపొట్టు వడియాలు
Preservatives - Fryms - Aaviri Vadiyaalu / ఆవిరి వడియాలు
Sweets - Laddo - Popcorn Laddu / పాప్‌కార్న్‌ లడ్డూ
Sweets - Laddo - Jonna Pindi Laddu / జొన్న పిండి  లడ్డు

Tuesday, 2 August 2016

Soup - Drumstick Leaves Soup / మునగాకు సూప్‌

మునగాకు సూప్‌


మరి కొన్ని సూప్స్ రుచులు
సలహాలు & సూచనలు

కావలసిన పదార్థాలు


*మునగాకు- కప్పు
* బంగాళాదుంప చిన్నది
* క్యారెట్‌ - ఒక్కోటి చొప్పున
* బిర్యానీ ఆకు - ఒకటి
* మిరియాలు - నాలుగైదు
* అల్లంముక్క - అంగుళం
* ఉప్పు - రుచికి సరిపడా
* మిరియాల పొడి - పావుచెంచా
* క్రీం టేబుల్‌స్పూను.

తయారుచేయు విధానం

  • మునగాకును శభ్రంగా కడిగి వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని బంగాళాదుంప ముక్కలు, క్యారెట్‌ ముక్కలు, బిర్యానీ ఆకు, మిరియాలు, అల్లం వేసి మరీ మెత్తగా కాకుండా ఉడికించాలి.

  • చల్లారాక మిక్సీలో గుజ్జులా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి మళ్లీ పొయ్యిమీద పెట్టి ఒక పొంగు వచ్చేదాకా ఉంచాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు, మిరియాలపొడి కలిపి దింపేయాలి.

  • తీసుకునే ముందు క్రీంతో అలంకరించుకుంటే సరిపోతుంది. నోరూరించే మునగాకు సూప్‌ సిద్ధం.

No comments:

Post a Comment