VTStyles

Recent Post

Friday, 26 August 2016

Sweets - Burfi - Popcorn Bar / పాప్‌కార్న్ పట్టీ

పాప్‌కార్న్ పట్టీ


పాప్‌కార్న్‌- ఐదు కప్పులు నెయ్యి- గరిటెడు చక్కెర- అర కప్పు.

  • ఒక బాణలిలో నీళ్లు పోసి పెద్ద మంట మీద మరిగించాలి. తర్వాత చక్కెర, నెయ్యి వేసి బాగా కలపాలి.

  • చక్కెర పాకం తయారయ్యాక దించేసి పాప్‌కార్న్‌ వేసి బాగా కలపాలి.

  • ఒక పెద్ద ప్లేట్‌ తీసుకొని కొద్దిగా నెయ్యి రాసి దానిపై ఈ పాప్‌కార్న్‌ మిశ్రమాన్ని సమానంగా వచ్చేలా పోయాలి. చల్లారి గట్టిపడిన తర్వాత కట్‌ చేసుకోవాలి.

No comments:

Post a Comment