VTStyles

Recent Post

Sunday, 13 November 2016

Breakfast - Dosa - Paalakoora Dosa

పాలకూర దోశ


బియ్యం- మూడు కప్పులు మినప్పప్పు- ఒక కప్పు మెంతులు- ఒక టీ స్పూను తరిగిన పాలకూర కొత్తిమీర- చెరో కట్ట నూనె- సరిపడా ఉప్పు- తగినంత.

  • బియ్యం, మినప్పప్పు, మెంతులను కలిపి 3 గంటలు నానబెట్టుకుని ముందురోజు రాత్రి రుబ్బి ఉంచుకోవాలి.

  • మర్నాడు పాలకూర, కొత్తిమీరలను కలిపి మెత్తగా రుబ్బుకుని దోశల పిండిలో వేసి ఉప్పు వేసి కలుపుకొని దోశలు వేసుకోవాలి.

  • ఇవి ఆకుపచ్చ రంగులో భలేగా ఉంటాయి.

No comments:

Post a Comment