VTStyles

Recent Post

Sunday, 13 November 2016

Breakfast - Dosa - Tomato Dosa

టమోటా దోశ


బియ్యం- ఒక కప్పు మినప్పప్పు- పావు కప్పు తరిగిన టమోటాలు- నాలుగు మెంతులు- పావు టీ స్పూను సోడా ఉప్పు- అర టీ స్పూను నూనె లేదా నెయ్యి- సరిపడా ఉప్పు- తగినంత.

  • బియ్యం, మినప్పప్పు, మెంతులను 3 గంటలు నానబెట్టుకుని ముందురోజు రాత్రి రుబ్బి ఉంచుకోవాలి.

  • మర్నాడు బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి టమోటా ముక్కలను వేగించి మెత్తగా రుబ్బుకోవాలి.

  • దోశల పిండిలో టమోటా గుజ్జు, సోడా ఉప్పు వేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెనంపై నెయ్యి లేదా నూనెతో దోశలు వేసుకోవాలి. ఇవి ఆరెంజ్‌ రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి.

No comments:

Post a Comment