VTStyles

Recent Post

Sunday, 13 November 2016

Pulav - Egg Fried Rice

ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌


గుడ్లు - 3 ఉల్లిపాయ - 1 ఉప్పు - రుచికి తగినంత మిరియాల పొడి - పావు టీ స్పూను పచ్చిమిర్చి - 1 ఉల్లికాడల తరుగు - గుప్పెడు నూనె - 1 టీ స్పూను.

  • ఒక గిన్నెలో గుడ్ల సొన, ఉప్పు, (కొద్దిగా) మిరియాలపొడి వేసి బాగా గిలకొట్టాలి.

  • సన్నగా తరిగిన ఉల్లిపాయలు నూనెలో దోరగా వేగాక ఉల్లికాడ, పచ్చిమిర్చి తరుగు (పెద్దమంటపై) గుడ్ల మిశ్రమం ఒకటి తర్వాత ఒకటి వేగించి, మిగిలిన మిరియాలపొడి చల్లాలి. ఇప్పుడు అన్నం వేసి బాగా కలిపి వేడి వేడిగా తినాలి.

No comments:

Post a Comment