పుదీనా షర్బత్ |
పుదీనా ఆకులు - ముప్పావు కప్పు పంచదార - పావు కప్పు నిమ్మరసం - అరకప్పు రాతి ఉప్పు - 1 టీ స్పూను వేగించిన జీలకర్ర పొడి - 1 టీ స్పూను అల్లం తరుగు - పావు టీ స్పూను.
పుదీనా ఆకులు, పంచదార, అల్లం ముక్కలు, నిమ్మరసం (కొద్ది నీరు కలిపి) మిక్సీలో పేస్టు చేసి వడకట్టాలి.
ఈ మిశ్రమానికి 4 కప్పులు నీరు, జీలకర్ర పొడి, ఉప్పు కలిపి రిఫ్రిజిరేటర్‌లో చల్లబడేవరకు ఉంచాలి. తాగేముందు 2 ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మరింత బాగుంటుంది.
No comments:
Post a Comment