VTStyles

Recent Post

Showing posts with label Drinks_Juice. Show all posts
Showing posts with label Drinks_Juice. Show all posts

Friday, 29 July 2016

Drinks - Juice - Rose Sharbath / గులాబీ షర్బత్‌

గులాబీ షర్బత్‌


గులాబీరేకలు - రెండుకప్పులు పంచదార - కప్పు యాలకులపొడి - అరచెంచా నిమ్మకాయలు - రెండు (రసం తీసుకోవాలి).

  • గులాబీ రేకల్ని కడిగి, తుడిచి మరీ మెత్తగా కాకుండా దంచి ఓ పాత్రలోకి తీసుకోవాలి. ఇందులో కప్పు వేడి నీళ్లు చేర్చి, యాలకులపొడి చల్లాలి. బాగా కలిపి మూతపెట్టేయాలి. ఓ రాత్రంతా నాననివ్వాలి.

  • మర్నాడు దీన్ని వడకట్టి పంచదార కలపాలి. దీన్ని వేడిచేయాల్సిన అవసరంలేదు. ఇందులో నిమ్మరసం కలిపి ఫ్రిజ్‌లో ఉంచేయాలి. ఇది మూడురోజుల దాకా నిల్వ ఉంటుంది.

  • తాగాలనుకున్నప్పుడు సగం దాకా చల్లని నీళ్లు తీసుకుని పానీయాన్ని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కమ్మని ఈ షర్బత్‌ శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. దీన్ని చల్లని పాలతో కూడా కలిపి తీసుకోవచ్చు.

Drinks - Juice - Spicy Watermelon Juice / స్పైసీ పుచ్చకాయ జ్యూస్‌

స్పైసీ పుచ్చకాయ జ్యూస్‌


గింజల్లేని పుచ్చకాయ ముక్కలు - ఒకటిన్నర కప్పు పచ్చిమిర్చి - ఐదారు ద్రాక్ష ముక్కలు - ఒకటిన్నర కప్పు నిమ్మరసం - రెండు చెంచాలు చక్కెర - రెండుమూడు చెంచాలు ఉప్పు - కొద్దిగా.

  • పుచ్చకాయ, ద్రాక్షలను ఫ్రిజ్‌లో ఉంచాలి. అవి చల్లగా అయ్యాక పండ్ల ముక్కలతోపాటూ మిగిలిన పదార్థాలన్నీ మిక్సీలో తీసుకుని రసంలా చేసుకోవాలి.

  • తరవాత వడకట్టి గ్లాసుల్లోకి తీసుకోవాలి. ఇందులో ఐసుముక్కలు వేసుకుని తాగొచ్చు.

Friday, 6 May 2016

Drinks - Juice - Mint Sqaush

పుదీనా స్క్వాష్‌


తాజా పుదీనా ఆకులు - రెండుకప్పులు నిమ్మకాయలు - రెండు చక్కెర - రెండున్నర కప్పులు నీళ్లు - గ్లాసు అల్లం తరుగు - పావు చెంచా.

  • అడుగు మందంగా ఉన్న గిన్నెలో నీళ్లూ, చక్కెరా తీసుకుని పొయ్యి మీద పెట్టాలి. చక్కెర కరిగి, మరీ ముదురు, మరీ లేతగా కాకుండా మధ్యస్థంగా పాకం అయ్యాక దించాలి.

  • ఇది పూర్తిగా చల్లారాక పుదీనా ఆకుల తరుగుతోపాటూ మిగిలిన పదార్థాలన్నీ వేసి ఓ నాలుగైదు గంటలు వదిలేయాలి. ఈ పదార్థాల సారం అంతా పాకంలో కలుస్తుంది. అప్పుడు గాజు సీసాలోకి మార్చుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. /P>

  • కావల్సినప్పుడల్లా ఓ గ్లాసు చల్లని నీటిలో రెండుమూడు చెంచాలు వేసుకుని తాగొచ్చు. ఈ స్క్వాష్‌లో ఎలాంటి రసాయనాలూ ఉండవు కాబట్టి.. రెండు రోజులకోసారి అప్పటికప్పుడు తాజాగా చేసుకుంటే మంచిది.

Drinks - Juice - Mint Coriander Juice

పుదీనా కొత్తిమీర


పుదీనా కొత్తిమీర - గుప్పెడు చొప్పున అల్లం - చిన్నముక్క యాలకులు - నాలుగు తాజా బెల్లం తరుగు - రెండున్నర టేబుల్‌స్పూన్లు నిమ్మరసం - చెంచా

  • ఓ గిన్నెలో బెల్లం తరుగు తీసుకుని అందులో కప్పు నీళ్లు పోయాలి. బెల్లం కరిగాక వడకట్టుకోవాలి.

  • ఇప్పుడు మిగిలిన పదార్థాలన్నీ మిక్సీ జారులోకి తీసుకుని మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి. దీన్ని బెల్లం నీటిలో వేసి బాగా కలిపి గ్లాసులోకి తీసుకోవాలి. పుదీనా పాకం సిద్ధం.

  • బెల్లం ఇష్టం లేనివాళ్లు తేనె వేసుకోవచ్చు. కావాలనుకుంటే దీన్ని వడకట్టుకుని కూడా తాగొచ్చు.

Drinks - Juice - Jeera Juice

జీరా పానీ


పుదీనా ఆకులు - ముప్పావుకప్పు చక్కెర - పావుకప్పు నిమ్మకాయలు - రెండు ఉప్పు - చెంచా అల్లం పేస్టు - అరచెంచా వేయించిన జీలకర్రపొడి - చెంచా.

  • మిక్సీజారులో ఈ పదార్థాలన్నీ తీసుకుని ముద్దలా చేసుకోవాలి. దీన్ని ఓ గిన్నెలోకి తీసుకుని మూడునాలుగు కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి.

  • ఇందులో ఐసు ముక్కలు వేసుకుని తాగితే చాలు.

Monday, 2 May 2016

Drinks - Juice - Raw Mango Juice

మ్యాంగో డ్రింక్‌


పచ్చిమామిడికాయ గుజ్జు: కప్పు పంచదార లేదా బెల్లం తురుము: కప్పు కుంకుమపువ్వు: పావుటీస్పూను యాలకులపొడి: అరటీస్పూను ఉప్పు: చిటికెడు

  • ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడగాలి. గిన్నెలో మరిగించిన నీళ్లను పోసి అందులో ఈ మామిడికాయలను వేసి పదిహేను నిమిషాలు ఉంచాలి. తరవాత ఈ గిన్నెను కుక్కర్‌లో పెట్టి రెండు విజిల్స్‌ రానివ్వాలి.

  • మామిడికాయలు చల్లగా అయిన తరవాత తొక్క తీసేసి గుజ్జుని పిండాలి. ఇప్పుడు ఈ గుజ్జుని బెల్లంతురుముతో కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.

  • తరవాత అందులోనే యాలకులపొడి, కుంకుమపువ్వు వేసి కలపాలి. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి కావాలనుకున్నప్పుడు గ్లాసులో పావువంతు గుజ్జు వేసి చల్లనినీళ్లు పోసి బాగా కలిపి అందించాలి.

  • ఇందులోనే కుంకుమపువ్వు, యాలకులపొడికి బదులుగా టీస్పూను జీలకర్ర పొడి, టీస్పూను నల్లఉప్పు, పావు టీస్పూను సొంఠిపొడి, చిటికెడు ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవచ్చు.

Thursday, 17 September 2015

CommonMeal - Drinks - Pudina Sharbath

పుదీనా షర్బత్‌


పుదీనా ఆకులు - ముప్పావు కప్పు పంచదార - పావు కప్పు నిమ్మరసం - అరకప్పు రాతి ఉప్పు - 1 టీ స్పూను వేగించిన జీలకర్ర పొడి - 1 టీ స్పూను అల్లం తరుగు - పావు టీ స్పూను.

  • పుదీనా ఆకులు, పంచదార, అల్లం ముక్కలు, నిమ్మరసం (కొద్ది నీరు కలిపి) మిక్సీలో పేస్టు చేసి వడకట్టాలి.

  • ఈ మిశ్రమానికి 4 కప్పులు నీరు, జీలకర్ర పొడి, ఉప్పు కలిపి రిఫ్రిజిరేటర్‌లో చల్లబడేవరకు ఉంచాలి. తాగేముందు 2 ఐస్‌ క్యూబ్స్‌ వేసుకుంటే మరింత బాగుంటుంది.

CommonMeal - Drinks - Mixed Fruit Nautyness /నాటీనెస్‌

నాటీనెస్‌


కమలా రసం - 100గ్రా. బత్తాయి రసం - 100 గ్రా. పుచ్చకాయ రసం - 100 గ్రా. అనాస రసం - 100 గ్రా. అల్లం రసం - 10 గ్రా. తేనె - 20 గ్రా. ఐస్‌ క్యూబ్‌లు - 20 గ్రా.

  • ఒక పాత్రలో పండ్ల రసాలన్నీ వేసి బాగా కలపాలి. అల్లం రసం, తేనె కూడా చేర్చి, ఫ్రిజ్‌లో చల్లబడ్డాక ఐస్‌ క్యూబ్‌లతో సర్వ్‌ చేయాలి.

CommonMeal - Drinks - WaterMelon Magic

మెలన్‌ మ్యాజిక్‌


గింజలు తీసేసిన పుచ్చకాయ ముక్కలు రెండు కప్పులు ఐస్‌ముక్కలు ఒక కప్పు తేనె రెండు టీ స్పూన్‌లు నల్లమిరియాల పొడి పావు టీ స్పూను అలంకరణకి పుదీనా ఆకు...

  • తేనె, పుచ్చకాయ ముక్కలు, మిరియాలపొడి వేసి గ్రైండ్‌ చేయండి.

  • జ్యూస్‌ని కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి తాగబోయే ముందు తీసి బాగా కలియతిప్పండి. గ్లాసులలో పోసి ఐసుముక్కలేసి పుదీనాతో అలంకరించి ఇవ్వండి.

CommonMeal - Drinks - WoodApple Sharbath

వెలగపండు షర్బత్‌


వెలగపండు - 1 (సుమారు 700 గ్రా. బరువుండాలి) బెల్లం పొడి - 200 గ్రా. నిమ్మరసం - అర చెక్క నల్ల ఉప్పు - 1 టీ స్పూను పుదీనా - 4 రెబ్బలు నీరు - 4 గ్లాసులు ఐస్‌ క్యూబ్స్‌ - తగినన్ని.

  • వెలగగుజ్జుని 2 కప్పుల చల్లని నీటిలో వేసి మూతపెట్టి కనీసం గంటపాటు పక్కనుంచాలి.

  • షర్బత్‌ తయారుచేసుకునేముందు బెల్లం పొడిని కప్పు చల్లని నీటిలో కరిగించాలి. ఒక పాత్రలో పిసికిన గుజ్జును, బెల్లాన్ని వడకట్టాలి (ఇలా చెయ్యడం వలన గింజలు షర్బత్‌లో కలవవు).

  • ఇప్పుడు ఈ మిశ్రమంలో మరో రెండు గ్లాసుల నీరు పోసి నల్ల ఉప్పు, నిమ్మరసం కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి.

  • తాగేముందు ఐస్‌క్యూబ్స్‌ వేసి, పుదీనా ఆకులతో అలంకరించాలి.

Saturday, 22 August 2015

CommonMeal - Drinks - Cucumber Cooler

¹Ø-©ªý


Â̪Ã-Ÿî®¾ Ð- ŠÂ¹šË («á¹ˆ©Çx Âî§ŒÖL) X¾ÛD¯Ã ‚Â¹×©Õ Ð- ‡E-NÕC F@ÁÙx Ð- 骢œ¿Õ-¹-X¾Ûp©Õ E«Õt-ª½®¾¢ Ð- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ ÍŒéˆª½ Ð- «âœ¿Õ -˜ä-¦Õ-©ü-®¾ÖpÊÕx …X¾Ûp Ð- ¤Ä«Û-Íç¢Íà NÕJ-§ŒÖ-©-¤ñœË Ð- ¤Ä«Û-Íç¢Íà °©-¹-“ª½-¤ñœË Ð- ÂíCl’Ã.-

  • Â̪ß «á¹ˆ©Õ, F@ÁÙx, X¾ÛD¯Ã ‚¹שÕ, …X¾Ûp, NÕJ-§ŒÖ© ¤ñœË, ͌鈪½ NÕÂÌq©ð „ä§ŒÖL. ÅŒª½-„ÃÅŒ ¨ ’¹ÕVbÊÕ «œ¿-¹-{Õd-Âî-„ÃL

  • ƒX¾Ûpœ¿Õ ƒ¢Ÿ¿Õ©ð E«Õt-ª½®¾¢ ¹LXÏ ’Ãx®¾Õ©ðxÂË B®¾Õ-Âî-„ÃL.- ÅÃê’ «á¢Ÿ¿Õ ‰®¾Õ «á¹ˆ©Õ, °©-¹-“ª½-¤ñœË „䮾Õ-¹ע˜ä ®¾J-¤ò-ŌբC.-

CommonMeal - Drinks - PineApple Coconut Granite

åXj-¯ÃXÏ-©ü ÂíÂî-Ê-šü -“’¹-¯çj-šü


åXj¯Ã-XÏ©ü «á¹ˆ©Õ Ð- 骢œ¿Õ-¹-X¾Ûp©Õ åXj¯Ã-XÏ©ü ª½®¾¢ Ð- ¤Ä«Û-¹X¾Ûp ÂÃu®¾dªý †¾ß’¹ªý Ð- ¤Ä«Û-¹X¾Ûp (¦èǪîx Ÿíª½Õ-¹×-ŌբC) E«Õt-ÂÃ-§ŒÕ©Õ Ð- 骢œ¿Õ (ª½®¾¢ B®¾Õ-Âî-„ÃL) X¾©aE Âí¦s-J-¤Ä©Õ Ð- ƪ½-¹X¾Ûp X¾ÛD-¯Ã -‚-Â¹×©Õ Ð- ÂíEo “²Äd¦ã“K «á¹ˆ©Õ Ð- ÂíEo.-

  • åXj¯Ã-XÏ©ü «á¹ˆLo ª½®¾¢Åî ®¾£¾É NÕÂÌq©ð B®¾Õ-¹×E „çÕÅŒhE ’¹ÕVb©Ç Í䮾Õ-Âî-„ÃL.- ¨ NÕ“¬Á-«ÖEo ‹ T¯ço©ð B®¾Õ-¹×E ÂÃu®¾d-ªý-†¾ß-’¹ªý, «á¤Äp-«Û-¹X¾Ûp F@ÁÙx ¤ò®Ï ¤ñªáu-OÕŸ¿ åXšÇdL.- ÂÃu®¾dªý †¾ß’¹ªý ¹J-’ù C¢æX®Ï E«Õt-ª½®¾¢, Âí¦s-J-¤Ä©Õ „ä§ŒÖL.- ƒ¢Ÿ¿Õ©ð 骢œ¿Õ ¹X¾Ûp© F@ÁÙx ¤ò®Ï œÎXý-“X¶Ô-•-ªý©ð …¢-ÍÃ-L.

  • 骢œ¿Õ «âœ¿Õ ’¹¢{-©Â¹× ƒC -*¹ˆ’à -Ÿ¿’¹_-JÂí®¾Õh¢-C. ÆX¾Ûpœ¿Õ ¦§ŒÕ{Â¹× B®Ï NÕÂÌq©ð -„ä®Ï AXÏp-Åä Wu®ý©Ç ÅŒ§ŒÖ-ª½-«Û-ŌբC.- DEo «ÕSx ‹ ªÃ“ÅŒ¢Åà “X¶Ïèü©ð …¢* «ÕªÃoœ¿Õ B®¾Õ-Âî-„ÃL.- ÅÃê’-«á¢Ÿ¿Õ X¾ÛD¯Ã ‚¹שÕ, “²Äd¦ã“K «á¹ˆ©Õ „ä®Ï -Æ©¢-¹-J¢-ÍŒÕ-¹ע˜ä ®¾J-¤ò-ŌբC.-

Tuesday, 30 June 2015

CommonMeal - Drinks - Sugar Cane Mocktail

-Íçª½Â¹× -«ÖÂú-˜ãªá-©ü

“²Äd¦ã-“K©Õ Ð- X¾C ͌鈪½ Ð- «âœ¿Õ ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx E«Õt-ÂçŒÕ Ð- ŠÂ¹šË (ª½®¾¢ B®¾Õ-Âî-„ÃL) X¾ÛD¯Ã ‚Â¹×©Õ Ð- ÂíEo Í窽-¹×-ª½®¾¢ Ð- ŠÂ¹ åXŸ¿l ’Ãx®¾Õ E¢œÄ ²òœÄ Ð- ÂíCl’Ã.-

  • «á¢Ÿ¿Õ “²Äd¦ã-“K©Ö, ͌鈪à NÕÂÌq©ð „ä®Ï „çÕÅŒhE ’¹ÕVb©Ç Í䮾Õ-Âî-„ÃL.-

  • Æ¢Ÿ¿Õ©ð NÕT-LÊ X¾ŸÄ-ªÃn-©Fo „ä®Ï ¦Ç’à ¹L-XÏÅä ®¾J-¤ò-ŌբC.-

  • ’Ãx®¾Õ-©ðxÂË B®¾Õ-¹×-¯Ão¹ ¯Ã©Õ-é’jŸ¿Õ ‰®¾Õ-«á-¹ˆ©Õ „䮾ÕÂî„ÃL.-

Monday, 9 February 2015

CommonMeal - Drinks - Kiwi Sore Frozen

ÅÃèÇ ÂËO X¾@ÁÙxР骢œ¿Õ E«Õt-ÂÃ-§ŒÕ©ÕР骢œ¿Õ (ª½®¾¢ B®¾Õ-Âî-„ÃL) X¾¢ÍŒ-ŸÄª½Ð 20“’ÃII …X¾ÛpÐ *šË-霿Õ

  • ÂËO X¾¢œ¿xÊÕ «á¹ˆ©Çx Âî®Ï NÕÂÌq©ð „ä§ŒÖL. ƒC „çÕÅŒhE ’¹ÕVb©Ç ÅŒ§ŒÖ-ª½-§ŒÖu¹ Æ¢Ÿ¿Õ©ð NÕT-LÊ X¾ŸÄ-ªÃn-©Fo ¹LXÏ ¦Ç’à NÕÂúq Íä§ŒÖL.

  • DEo “X¶Ïèü©ð …¢* “X¾A ’¹¢{Â¹× ŠÂ¹-²ÄJ ¦§ŒÕ-{Â¹× B®Ï ¹LXÏ «ÕSx åX˜äd-§ŒÖL. ¦Ç’à ’¹šËd-X¾-œËÊ ÅŒªÃyÅŒ ¦§ŒÕ-{Â¹× B®Ï AÊ-œ¿„äÕ ‚©®¾u¢.

  • ¨ «¢{¹¢ ÍÃ©Ç ¦Ç’¹Õ¢-{Õ¢C Æ©Çê’ ÍÃ©Ç ÅŒÂ¹×ˆ« ®¾«Õ-§ŒÕ¢-©ð¯ä «ÕÊ¢ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âî-«ÍŒÕa. OÕª½Ö “X¾§ŒÕ-Ao¢-ÍŒ¢œË.

  • OÕ Ÿ¿’¹_ª½ ÂËO X¾@ÁÙx ©ä¹¤òÅä ŸÄEÂË ¦Ÿ¿Õ-©Õ’à «Õªî X¾¢œ¿ÕÊÖ ‡¢ÍŒÕ-Âî-«ÍŒÕa.

CommonMeal - Drinks - Pineapple Squash

åXj¯Ã-XÏ©ü ²Äˆy†ý

*¹ˆšË Ưî¾ Wu®ý Ð M{ªý ͌鈪½ Ð ê° E«Õt …X¾Ûp Р骢œ¿Õ ˜ä¦Õ©ü ®¾ÖpÊÕx ²òœË§ŒÕ¢ ¦ã¢èï-§äÕšü Ð Íç¢Íà ©ã«Õ¯þ ‡©ðx ¹©ªý Ð ¤Ä«Û Íç¢Íà åXj¯Ã-XÏ©ü ‡«Õ-©¥¯þ Рƪ½-Íç¢ÍÃ

  • ͌鈪½, Ưî¾ ª½²ÄEo B®¾Õ-ÂíE NœË-N-œË’à ¤ñªáu OÕŸ¿ åXšÇdL. ͌鈪½ ¹JT ¤Ä¹¢ «*a ÂÃæ®-X¾-šËÂË *¹ˆ-¦-œ¿Õ-ŌբC.

  • ÅŒªÃyÅŒ Æ¢Ÿ¿Õ©ð Ưî¾ ª½®¾¢, NÕT-LÊ X¾ŸÄ-ªÃn-©Fo ŠÂíˆ-¹ˆ-šË’à „ä®Ï ¹L-XÏÅä ®¾J-¤ò-ŌբC.

CommonMeal - Drinks - Orange Squash

‚骢èü ²Äˆy†ý

¹«Õ-©Ç-X¶¾©¢ ª½®¾¢ Ð ¤Ä«Û M{ª½Õ ͌鈪½ Рƪ½-ê° E«Õt …X¾Ûp Ð ŠÂ¹-šË-Êoª½ Íç¢Íà ‚骢èü X¶¾Ûœþ ¹©ªý Ð ÂíCl’à ‚骢èü ‡«Õ-©¥¯þ Ð ˜ä¦Õ©ü ®¾Öp¯þ ¤ñšÇ-†Ï§ŒÕ¢ „ç՚Ǧãj®¾©äp´šü Ð ¤Ä«Û Íç¢ÍÃ(-ƒC ®¾ÖX¾ªý «Ö骈-{x©ð Ÿíª½Õ-¹×-ŌբC.)

  • ÍŒéˆ-ª½©ð ƪ½-’Ãx®¾Õ F@ÁÙx ¤ò®Ï ¤ñªáu OÕŸ¿ åXšÇdL. «Õ¢{ ÅŒT_¢* «ÕŸµ¿u «ÕŸµ¿u©ð ¹©Õ-X¾ÛÅŒÖ …¢œÄL.

  • „äœË ÅŒ’Ã_¹ ¹«Õ©Ç X¶¾©¢ ª½®¾¢, E«Õt …X¾Ûp, ‚骢èü X¶¾Ûœþ ¹©ªý, ‚骢èü ‡«Õ-©¥¯þ „ä®Ï ¦Ç’à ¹©-¤ÄL. *«-ª½’à ¤ñšÇ-†Ï§ŒÕ¢ „ç՚Ǧãj®¾©äp´šü „ä®Ï ®Ô²Ä-©ðÂË B®¾Õ-Âî-„ÃL.

CommonMeal - Drinks - Apple Squash

§ŒÖXÏ©ü ²Äˆy†ý

§ŒÖXÏ©ü Ð 1 F@ÁÙx Ð ÂíCl’à Åä¯ç Ð ª½Õ*ÂË ®¾J-X¾-œË-Ê¢-ÅŒ’Ã

  • ŠÂ¹ §ŒÖXÏ-©üE …œË-ÂË¢*.. ¤ñ{Õd-B®Ï.. ŸÄEo „çÕÅŒh’à Íä®Ï åX{Õd-Âî-„ÃL. DE©ð ÂíCl’à F@ÁÙx ¤ò®Ï ¹©Õ-X¾Û-ÂíE «œ¿-¹-šÇdL.

  • ƒ©Ç «œ¿-¹-{d’à «*aÊ ª½®¾¢©ð ª½Õ*ÂË ®¾J-X¾-œË-Ê¢-ÅŒ’à Åä¯ç ¹©Õ-X¾Û-Âî-„ÃL.

  • ¨ NÕ“¬Á-«ÖEo ¤ñœ¿Õ-’ÃšË ’Ãx®¾Õ©ð B®¾Õ-ÂíE ®¾ªýy Í䮾Õ-¹ע˜ä ®¾J-¤ò-ŌբC.

  • ‡¢œÄÂé¢ ¨ “œË¢Âú B®¾Õ-Âî-«œ¿¢ ‚ªî-’Ãu-EÂË «Õ¢*C.

CommonMeal - Drinks - Basic Lemon Drinks

©ã«Õ¯þ “œË¢Âú

E«Õt-ÂçŒÕ Ð 1 X¾¢ÍŒ-ŸÄª½ Ð 4 šÌ®¾ÖpÊÕx “U¯þ-¹-©ªý X¶¾Ûœþ ¹©ªý Ð *šË-霿Õ

  • ŠÂ¹ ’Ãx®¾Õ B®¾Õ-¹×E Æ¢Ÿ¿Õ©ð ŠÂ¹ ÂçŒÕ E«Õt-ª½®¾¢, 4 šÌ®¾ÖpÊx X¾¢ÍŒ-ŸÄª½ „ä®Ï ¦Ç’à ¹©-¤ÄL.

  • ŸÄE©ð “U¯þ-¹-©ªý X¶¾Ûœþ ¹©ªý „ä®Ï, ©ã«Õ¯þ æX¶x«-ªýÅî …Êo ²ÄX¶ýd“œË¢Âú ¹LXÏ ®¾ªýy Íä§ŒÖL.

CommonMeal - Drinks - Magito Mocktail

„çÖ>šð «ÖÂú-˜ã-ªá©ü

E«Õt-ÂçŒÕ Ð 2 å®kx®¾Õ©Õ X¾ÛD¯Ã ‚Â¹×©Õ Ð 1 ¹X¾Ûp XÏX¾p-ª½-„çÕ¢{Õx(¤ò©ð) Ð 6

  • E«Õt-ÂçŒÕ «á¹ˆ©Õ, X¾ÛD¯Ã, XÏX¾p-ª½-„çÕ¢{Õx ÆFo ¹LXÏ ¦Ç’à Ÿ¿¢ÍÃL. ÅŒªÃyÅŒ ’Ãx®ý B®¾Õ-ÂíE Æ¢Ÿ¿Õ©ð ‰®ý „ä®Ï, åXjÊ ÅŒ§ŒÖª½Õ Í䮾Õ-¹×Êo NÕ“¬Á-«ÖEo ¹©-¤ÄL.

  • ÅŒªÃyÅŒ «ÕSx ÂíCl’à E«Õt-ª½®¾¢, X¾ÛD¯Ã ‚Â¹×©Õ „ä®Ï ÂíCl’à ¹LXÏ ²ÄX¶ýd“œË¢Âú Â¹ØœÄ ¤ò®Ï ®¾ªýy Íä§ŒÖL.

  • Æ«-®¾-ª½-„çÕiÅä ÂíCl’à “U¯þ¹©ªý X¶¾Ûœþ ¹©-ªýE Â¹ØœÄ Â¹©Õ-X¾Û-Âî-«ÍŒÕa.