VTStyles

Recent Post

Saturday, 19 September 2015

Sweets - Burfi - Paneer Pista Burfi

పనీర్‌ పిస్తా


పిస్తా - 200 గ్రా. పనీర్‌ - 100 గ్రా. పంచదార - 75 గ్రా. యాలకుల పొడి - పావు టీ స్పూను.

  • ముందుగా పిస్తా, పనీర్‌లను సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత దళసరి అడుగున్న మూకుడులో తురిమిన పనీర్‌, పంచదారలు కలిపి సన్నని సెగమీద వేడిచేయాలి.

  • పంచదార కరిగాక పిస్తా, యాలకుల పొడి వేసి ఒక నిమిషం ఉంచి దించేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి పళ్లెంలో సమానంగా పర్చి, చల్లారనిచ్చి మీకు కావలసిన ఆకారాల్లో కట్‌ చేసుకోవచ్చు.

  • దీన్ని చేసుకోవడం చాలా సులభం కాబట్టి ప్రయత్నించి చూడండి.

No comments:

Post a Comment