VTStyles

Recent Post

Saturday, 19 September 2015

Sweets - Burfi - Vermicelli Burfi

సేమియా బర్ఫీ


సేమియా - 1 కప్పు కండెన్స్‌డ్‌ మిల్క్‌ - పావు కప్పు పాలు - 2 కప్పులు యాలకుల పొడి - పావు టీ స్పూను కుంకుమపువ్వు పొడి - చిటికెడు నెయ్యి లేదా కరిగించిన బటర్‌ - పావు కప్పు పంచదార లేత పాకం - అరకప్పు ఉప్పు - చిటికెడు.

  • సేమియా నేతిలో వేగించి పక్కనుంచాలి. ఒక వెడల్పాటి కడాయిలో కొద్దిగా నెయ్యి, పంచదార పాకం, యాలకులు, కుంకుమపువ్వు పొడి, వేగించిన సేమియా, పాలు, ఉప్పు కలిపి మూత పెట్టి చిన్న మంటపై ఉడికించాలి.

  • పాలన్నీ ఆవిరయ్యాక కండెన్స్‌డ్‌ మిల్క్‌ , మిగతా నెయ్యి కలపాలి. తీగపాకం రాగానే ఒక వెడల్పాటి ప్లేట్‌లో పోసి, చల్లారిన తర్వాత కావలసిన ఆకారంలో ముక్కలుగా కోసుకోవాలి.

  • సేమియా గట్టి పడ్డాక నెయ్యిరాసిన పళ్లెంలో వేసి మనకు నచ్చిన ఆకారాల్లో కోసుకుని చల్లారాక విడదీసి పెట్టుకోవాలి. ఇవి కొన్నాళ ్లపాటు నిలవుంటాయి.

No comments:

Post a Comment