జామ పాయసం |
దోర గా పండిన జామకాయ - 1 పాలు పంచదార - 1 కప్పు చొప్పున యాలకుల పొడి - పావు టీ స్పూను నేతిలో వేగించిన బాదం పిస్తా ముక్కలు - కొన్ని.
జామకాయను పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి కుక్కర్లో మెత్తగా ఉడికించి చల్లారిన తర్వాత గింజలు, తొక్కలు తీసెయ్యాలి.
మిగిలిన గుజ్జులో పాలు, పంచదార కలిపి మరిగించాలి. చిక్కబడ్డాక యాలకుల పొడి, బాదం, పిస్తా చల్లి దించేయాలి.
No comments:
Post a Comment