VTStyles

Recent Post

Saturday, 19 September 2015

Sweets - Others - Jaggary Palkova

పెద్దాపురం వారి బెల్లం పాలకోవా


పాలు - లీటరు బెల్లం తురుము - పావు కేజీ నెయ్యి - కొద్దిగా<

  • పాలను అడుగు మందంగా ఉన్న గిన్నెలో పోసి స్టౌ మీద చిన్న మంట మీద ఉంచి ఆపకుండా కలుపుతుండాలి.ఎప్పటికప్పుడు అంచుల దగ్గర కలుపుతుండాలి.

  • నెమ్మదిగా పాలు చిక్కబడటం మొదలయ్యాక మరింత వేగంగా పాలు కలుపుతుండాలి.బాగా చిక్కబడగానే బెల్లం తురుము వేసి ఆపకుండా కలపాలి.

  • మిశ్రమం బాగా దగ్గర పడ్డ తర్వాత నెయ్యి వేసి కలిపి వెంటనే దించేసి వెడల్పాటి పళ్లెంలోకి తీసుకోవాలి.చేతికి నెయ్యి రాసుకుంటూ పాలకోవా మాదిరిగా తయారుచేసి పళ్లెంలో ఉంచి ఆరనివ్వాలి

  • గట్టి పడ్డాక వాటిని గాలిచొరని డబ్బాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి.

No comments:

Post a Comment