VTStyles

Recent Post

Saturday, 10 October 2015

CommonMeal - Curry - Veg - Jackfruit Potato Fry

పనస గింజల బంగాళదుంప


పనసగింజలు - 15 బంగాళదుంప -1 పచ్చిబఠాణి - 30 గ్రా. నూనె - 2 టీ స్పూన్లు ఆవాలు - అర టీ స్పూను ఇంగువ - చిటికెడు పసుపు - పావు టీ స్పూను ఉల్లిపాయ - 1 కరివేపాకు - 4 రెబ్బలు సాంబారు పొడి - 1 టీ స్పూను ఉప్పు - రుచికి తగినంత.

  • పనసగింజల పై తొక్క తీసి కడిగి ముక్కలుగా తరగాలి. సరిపడ నీరు చేర్చి బంగాళదుంపతో పాటు కుక్కర్లో మెత్తగా ఉడికించాలి.

  • కడాయిలో నూనె వేసి ఆవాలు, ఇంగువ, ఉల్లి, కరివేపాకు, పసుపు వేగాక ఉడికిన ముక్కలు, ఉప్పు, సాంబారు పొడి వేసి సన్నని సెగమీద మగ్గనివ్వాలి.

  • తర్వాత పచ్చిబఠాణి వేసి మరో 5 నిమిషాలు ఉంచి దించేయాలి. ఈ కూర అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

No comments:

Post a Comment