VTStyles

Recent Post

Saturday, 10 October 2015

CommonMeal - Curry - Veg - Potals Kurma

పొటాల్స్‌ కుర్మా


పొటాల్స్‌ - 4 ఆలు - 2 టమోటాలు - 2 ఉల్లిపాయ - 1 మిరియాలు - 6 దాల్చినచెక్క - అంగుళం ముక్క లవంగాలు - 3 యాలకు -1 గరం మసాల పొడి - 1 టీ స్పూను కారం - 2 టీ స్పూన్లు దనియాల పొడి - 1 టీ స్పూను ఉప్పు - రుచికి తగినంత నూనె - 1 టేబుల్‌ స్పూను. కొబ్బరి గసాల పేస్టు - అర టేబుల్‌ స్పూను.

  • కడాయిలో కొద్దిగా నూనె వేసి పొటాల్స్‌, ఆలు ముక్కల్ని ముప్పావుభాగం మెత్తబడ్డాక తీసేయాలి.

  • మిగిలిన నూనె వేసి మిరియాలు, లవంగాలు, దాల్చినచెక్క, యాలకు, ఉల్లి, టమోటో తరుగు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగించి ఒక కప్పు నీటిని చేర్చి కారం, ఉప్పు, గరం మసాలా వేయాలి.

  • టమోటా మెత్తబడ్డాక ఆలు, పొటాల్స్‌ ముక్కల్ని కలిపి, కొబ్బరి గసాల పేస్టు వేసి 4 నిమిషాల తర్వాత దించేసి కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి.

  • ఈ కుర్మా పరాటా, రోటీల్లోకి చాలా బాగుంటుంది.

No comments:

Post a Comment