VTStyles

Recent Post

Sunday, 1 November 2015

CommonMeal - Curry - Veg - Leaf - TamarindLeaf Brinjal Curry

చింత చిగురు వంకాయ కూర


చింతచిగురు - 1కప్పు వంకాయలు - 6 ఉల్లిపాయ -1 పసుపు - చిటికెడు ఎండుకొబ్బరి కోరు - 2 టీ స్పూన్లు ఉప్పు - రుచికి తగినంత కారం - 1 టీ స్పూను వెల్లుల్లి రేకలు - 2 తాలింపు దినుసులు - సరిపడా.

  • చిగురును శుభ్రం చేసి కడిగి, ఆరబెట్టాలి. చిగురు, ఎండుకొబ్బరి తురుము, కారం, వెల్లుల్లి రేకలు, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.

  • నూనెలో తాలింపు దినుసులు, ఉల్లితరుగు వేగించాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు, పసుపు వేసి సన్నని మంటపై మగ్గనివ్వాలి.

  • చిగురు పేస్టు వేసి ముక్కలకు పట్టేలా కలిపి, చిక్కబడ్డాక దించేయాలి.

  • వేడి వేడి అన్నంతో చాలా బాగుంటుంది.

No comments:

Post a Comment