![]() |
మరి కొన్ని జామున్ రుచులు |
మరి కొన్ని రసగుల్లా రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*ఆపిల్స్: రెండు
*
పచ్చికోవా: 50గ్రా.
* మైదాపిండి: 100గ్రా.
* పంచదార: 200గ్రా.
* యాలకులపొడి:
టీస్పూను
* నెయ్యి లేదా నూనె: వేయించడానికి సరిపడా
* ఆరెంజ్ ఫుడ్ కలర్: కొద్దిగా
తయారుచేయు విధానం
ఆపిల్ తొక్క తీసి ముక్కలుగా చేసి మెత్తగా రుబ్బాలి.
ఓ గిన్నెలో మైదాపిండి, పచ్చికోవా, ఆపిల్‌ముద్ద వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండల్లా చేసుకోవాలి.
మరో గిన్నెలో పంచదార వేసి మునిగేవరకూ నీళ్లు పోసి లేతపాకం రానివ్వాలి.
ఇప్పుడు మరో పొయ్యిమీద బాణలి పెట్టి నూనె లేదా నెయ్యి పోసి కాగాక జామూన్‌లు వేసి వేయించి తీసి పాకంలో వేస్తే ఆపిల్ గులాబ్ జామ్ రెడీ.
No comments:
Post a Comment