పెరుగు |
పెరుగు - మూడున్నర కప్పులు జీలకర్ర - అరచెంచా కొత్తిమీర - పావుకప్పు పుదీనా ఆకులు - మూడు టేబుల్‌స్పూన్లు గరంమసాలా - పావుచెంచా ఉప్పు - తగినంత మిరియాలపొడి - అరచెంచా.
జీలకర్రను వేయించి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జారులో పెరుగూ, కొత్తిమీర, పుదీనా ఆకులూ వేసుకుని మెత్తగా చేసుకోవాలి.
కావాలనుకుంటే కాసిని నీళ్లూ పోసుకోవచ్చు. ఈ మిశ్రమాన్నంతా ఓ గిన్నెలోకి తీసుకుని జీలకర్రపొడీ, మిరియాలపొడీ, తగినంత ఉప్పూ వేసుకుంటే చాలు.
No comments:
Post a Comment