![]() |
మరి కొన్ని డ్రింక్స్ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*తర్బూజా ముక్కలు - ఐదు కప్పులు
* కమలాఫలం రసం - ఒకటిన్నర కప్పు
* నిమ్మరసం - పావుకప్పు
* తేనె - రెండు టేబుల్‌స్పూన్లు
* దాల్చినచెక్కపొడి - పావుచెంచా
* ఉప్పు - పావుచెంచా
* పుదీనా ఆకులు - కొన్ని.
తయారుచేయు విధానం
పుదీనా ఆకులు తప్ప మిగిలిన పదార్థాలన్నీ మిక్సీజారులోకి తీసుకోవాలి. దీన్ని మెత్తని గుజ్జులా చేసుకోవాలి.
కావాలనుకుంటే ఇంకాస్త తేనె, దాల్చిన చెక్క పొడి వేసుకోవచ్చు. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరచాలి. కప్పులోకి తీసుకునేముందు పుదీనా ఆకులు వేసుకుంటే చాలు.
No comments:
Post a Comment