![]() |
మరి కొన్ని డ్రింక్స్ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
* పైనాపిల్ ముక్కలు - మూడు కప్పులు
* కీరదోస ముక్కలు - రెండు కప్పులు
* పైనాపిల్ రసం - ఒకటిన్నర కప్పు
* ఆలివ్‌నూనె - రెండు టేబుల్‌స్పూన్లు
* నిమ్మరసం - టేబుల్‌స్పూను
* పచ్చిమిర్చి - ఒకటి
* ఉప్పు - అరచెంచా
* ఉల్లికాడల తరుగు - రెండు చెంచాలు
* డ్రైఫ్రూట్స్ పలుకులు - రెండు టేబుల్‌స్పూన్లు.
తయారుచేయు విధానం
పైనాపిల్; కీరదోస ముక్కలూ, పైనాపిల్ రసం, ఆలివ్ నూనె, నిమ్మరసం, పచ్చిమిర్చీ, ఉప్పూ మిక్సీ జారులోకి తీసుకుని మెత్తగా చేసుకోవాలి.
తరవాత ఉల్లికాడల తరుగూ వేసుకోవాలి. దీన్ని ఓ గిన్నెలోకి తీసుకుని రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచితే చాలు. తాగేముందు డ్రైఫ్రూట్స్ వేసుకోవాలి.
No comments:
Post a Comment