![]() |
బేకరి డేజర్ట్స్ |
డేజర్ట్స్ |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
* కాస్టర్ షుగర్ - కప్పు (బజార్లో దొరుకుతుంది)
* వెన్న - ఒకటిన్నర కప్పు
* స్పాంజ్ కేజ్ ముక్కలు - ఒకటిన్నర కప్పు
* గుడ్లు - నాలుగు
* వెనిల్లా ఎసెన్స్ - అరచెంచా
* అల్లం తరుగు - ఒకటిన్నర చెంచా
* పుదీనా ఆకులు - పదిహేను
* తేనె - మూడు టేబుల్‌స్పూన్లు
* నిమ్మకాయ - ఒకటి.
తయారుచేయు విధానం
ఈ పదార్థాలన్నీ ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. తరవాత ఈ మిశ్రమాన్ని పుడ్డింగ్ మౌల్డ్‌లలో సగం చొప్పున వేసుకోవాలి.
వీటన్నింటినీ ఓవెన్‌లో ఉంచి, నలభై నుంచి నలభై అయిదు నిమిషాల వరకూ బేక్ చేసుకోవాలి. తరవాత చిన్న కప్పుల్లో లేదా ప్లేట్‌లోకి తీసుకుంటే చాలు.
No comments:
Post a Comment