![]() |
మరి కొన్ని ఫుడ్డింగ్ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*గడ్డ పెరుగు - ఒకటిన్నర కప్పు
* కాస్టర్ షుగర్ - కప్పు(బజార్లో దొరుకుతుంది)
* గిలకొట్టిన క్రీం - కప్పు
* కాఫీ పొడి - టేబుల్‌స్పూను
* కాఫీ డికాక్షన్ - రెండు టేబుల్‌స్పూన్లు
* చాక్లెట్ స్పాంజి బేస్ కేక్ ముక్కలు - కప్పు(బేకరీలో దొరుకుతుంది).
తయారుచేయు విధానం
పెరుగూ, కాస్టర్ షుగర్‌ని కలిపి పెట్టుకోవాలి. అందులో గిలకొట్టిన క్రీం, కాఫీపొడి వేసి బాగా కలపాలి.
స్పాంజి కేక్ ముక్కల్ని కాఫీ డికాక్షన్‌లో ముంచి ఇవతలకు తీయాలి.
ఇప్పుడు ఓ గ్లాసులో ముందుగా కేక్ ముక్కని పరిచి, పై నుంచి పెరుగు మిశ్రమం వేస్తే చాలు. తిరామిసు సిద్ధం. మిగిలిన పదార్థాలనూ ఇలాగే చేసుకోవాలి.
No comments:
Post a Comment