VTStyles

Recent Post

Wednesday, 25 May 2016

Bakery - Cake - Beetroot Cake / Bread

బీట్‌రూట్‌ కేక్‌


బీట్‌రూట్‌లు - రెండు మైదా పిండి - రెండు కప్పులు పంచదార - ఒక కప్పు నూనె - 250 గ్రాములు కోడిగుడ్లు - నాలుగు బేకింగ్‌ పౌడర్‌ - మూడు టీ స్పూన్లు ఉప్పు - తగినంత.

  • ఒక గిన్నెలో పిండి, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు, బీట్‌రూట్‌ తురుము వేసి బాగా కలపాలి.

  • మరో గిన్నెలో కోడిగుడ్డు సొన, పంచదార, నూనె వేసి మిక్సీలో తిప్పాలి. ఇప్పుడు దీన్ని బీట్‌రూట్‌ పిండిలో వేసి బాగా కలపాలి.

  • ఈ మిశ్రమాన్ని ఓవెన్‌లో 175 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 40 నిమిషాలపాటు బేక్‌ చేయాలి.

No comments:

Post a Comment