VTStyles

Recent Post

Sunday, 15 May 2016

Chutney - RawMango Yellow Gram Chutney

పచ్చి మామిడి- పెసర పచ్చడి


పెసరపప్పు- 1/2 కప్పు మామిడి తురుము- 3/4 కప్పు ఎండుమిర్చి- 5 జీలకర్ర- 1/2 టీ స్పూను ఉప్పు- రుచికి సరిపడా నూనె- 3 టీ స్పూన్లు తాలింపు దినుసులు- 1 టీ స్పూను

  • ఒక బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేడిచేసి, పెసరపప్పును దోరగా వేగించి తీయాలి. తరువాత ఎండుమిర్చి, జీలకర్రలను కూడా వేగించాలి.

  • ఆ తరువాత వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా పొడి చేశాక మామిడి తురుము, ఉప్పు కూడా వేసి కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి.

  • చివర్లో తాలింపు పెట్టుకోవాలి. ఇది వారం రోజులపాటు తాజాగా ఉంటుంది.

No comments:

Post a Comment