VTStyles

Recent Post

Showing posts with label CommonMeal_Chutney. Show all posts
Showing posts with label CommonMeal_Chutney. Show all posts

Sunday, 15 May 2016

Chutney - Coconut Chutney

కొబ్బరి చట్నీ


కొబ్బరి కాయలు-5 పాలు-అర లీటరు ఉప్పు-తగినంత పంచదార-తగినంత

  • కొబ్బరి కాయలు పగలగొట్టి కొబ్బరి చిప్పలను బయటికి తీయాలి. వాటిని తురిమి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో ఉంచుకోవాలి.

  • దీనికి పాలు, ఉప్పు, పంచదార జత చేసి.. ఆ మొత్తాన్ని గ్రైండర్‌లో వేసి మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. అంతే కొబ్బరి చట్నీ తయారైనట్లే. చివర్లో తాలింపు పెట్టుకోవాలి

Chutney - Wood Apple/Velaga Pandu Chutney

వెలగపండు పచ్చడి


వెలగపండు గుజ్జు - 200 గ్రా., చింతపండు - రెండు రెబ్బలు ఉప్పు - రుచికి తగినంత ఆవాలు మెంతులు ఎండుమిర్చి ఇంగువ పసుపు - తాలింపుకు తగినంత పచ్చిమిర్చి - 3 నూనె / నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు.

  • వెలగపండు గుజ్జులో చింతపండు, ఉప్పు కలిపి (నీరు చల్లకుండా) పేస్టు చేసుకోవాలి.

  • . తర్వాత నెయ్యిలో ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, పచ్చిమిర్చి తాలింపు వేసి, వెలగ మిశ్రమంలో కలపాలి. అతి సులభంగా తయారయ్యే ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకుంటే కమ్మగా ఉంటుంది.

Chutney - RawMango Yellow Gram Chutney

పచ్చి మామిడి- పెసర పచ్చడి


పెసరపప్పు- 1/2 కప్పు మామిడి తురుము- 3/4 కప్పు ఎండుమిర్చి- 5 జీలకర్ర- 1/2 టీ స్పూను ఉప్పు- రుచికి సరిపడా నూనె- 3 టీ స్పూన్లు తాలింపు దినుసులు- 1 టీ స్పూను

  • ఒక బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేడిచేసి, పెసరపప్పును దోరగా వేగించి తీయాలి. తరువాత ఎండుమిర్చి, జీలకర్రలను కూడా వేగించాలి.

  • ఆ తరువాత వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా పొడి చేశాక మామిడి తురుము, ఉప్పు కూడా వేసి కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి.

  • చివర్లో తాలింపు పెట్టుకోవాలి. ఇది వారం రోజులపాటు తాజాగా ఉంటుంది.

Tuesday, 26 April 2016

Chutney - Tamarind Leaf Chutney

నువ్వుల


చింతచిగురు - కప్పు నువ్వులు - మూడు చెంచాలు ఆవాలు - చెంచా ధనియాలు - చెంచా మెంతులు - పావు చెంచా ఎండుమిర్చి - పది పచ్చిమిర్చి - ఐదు నూనె - టేబుల్‌స్పూను కరివేపాకు - రెండు రెబ్బలు మినప్పప్పు సెనగపప్పు - అరచెంచా చొప్పున ఇంగువ - చిటికెడు ఉప్పు - తగినంత.

  • బాణలిలో నూనె వేడిచేసి ఇంగువా, నువ్వులూ, ఆవాలూ, ధనియాలూ, మెంతులూ, ఎండుమిర్చి, మినప్పప్పూ, సెనగపప్పు వేసి వేయించుకోవాలి.

  • అన్నీ వేగాక దింపేసి కరివేపాకూ, కడిగిన చింతచిగురూ తాలింపులో వేసేయాలి. ఈ తాలింపు చల్లారాక మిక్సీ జారులోకి తీసుకుని, పచ్చిమిర్చి, తగినంత ఉప్పూ వేసుకుని మెత్తగా రుబ్బుకుంటే చాలు.

  • కావాలనుకుంటే ఇందులో కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. నోరూరించే చింతచిగురు పచ్చడి సిద్ధం.

Monday, 23 February 2015

CommonMeal - Chutney - Veg - Baba Ganoush Twist

¦Ç¦Ç ’¹¯ö†ý NÅý šËy®ýd

«¢ÂÃ-§ŒÕÐ-Š-¹šË (åXŸ¿lC) ÊÖ¯çÐ-˜ä-¦Õ-©ü-®¾ÖpÊÕ E«Õt-ª½®¾¢Ð ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ ÅŒ£ÏÇE æX®ýdÐ-¤Ä-«Û-¹X¾Ûp ÊÕ«Ûy©ÕР骢œ¿Õ ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx „ç©ÕxLx 骦s-©ÕÐ-骢œ¿Õ (®¾Êo’à Ōª½-’ÃL) …Lx-¤Ä§ŒÕÐ ŠÂ¹šË (®¾Êo’à Ōª½-’ÃL) ‚L„þ ÊÖ¯çР骢œ¿Õ ˜ä¦Õ©ü ®¾ÖpÊÕx *¢ÅŒ-X¾¢œ¿Õ ’¹ÕVbР骢œ¿Õ ˜ä¦Õ©ü ®¾ÖpÊÕx …X¾Ûp NÕJ-§ŒÖ© ¤ñœËÐ-ª½Õ-*ÂË ÅŒT-ʢŌ Ê*aÊ *XýqÐ-¹X¾Ûp.

ÅÃL¢X¾Û Â¢:

¹J-„ä-¤Ä-¹×Ð-˜ä-¦Õ©ü ®¾ÖpÊÕ NÕÊ-X¾pX¾ÛpÐ Íç¢Íà ‚„éÕРƪ½ Íç¢Íà ÊÕ«Ûy-©ÕÐ-ƪ½ Íç¢ÍÃ.

ÅŒ£ÏÇE æX®¾Õd ÅŒ§ŒÖK:

«á¤Äp«Û ¹X¾Ûp ÊÕ«ÛyLo „äªá¢-ÍŒÕ-¹×E ÍŒ©Çx-ªÃ¹ ‚L„þ ‚ªá©ü „䮾Õ-¹×E „çÕÅŒhE æX®¾Õd Í䮾Õ-Âî-„ÃL.

  • «¢ÂÃ-§ŒÕÂ¹× ÂíCl’à ÊÖ¯ç ªÃ®Ï EX¾Ûp© OÕŸ¿ ÂéÇaL. X¾ÜJh’à Âéǹ ÍŒFo-šË©ð „ä®Ï ÅŒª½-„ÃÅŒ åXj ¤ñª½ÊÕ ŠL* ’¹ÕVbÊÕ «Ö“ÅŒ¢ ‹ T¯ço-©ðÂË B®¾Õ-Âî-„ÃL.

  • «¢ÂçŒÕ ’¹ÕVb, E«Õt-ª½®¾¢, ÅŒ£ÏÇF æX®¾Õd, ÊÕ«Ûy©Õ, „ç©ÕxLx «á¹ˆLo NÕÂÌq©ð B®¾Õ-¹×E „çÕÅŒhE ’¹ÕVb©Ç Í䮾Õ-Âî-„ÃL. Æ¢Ÿ¿Õ©ð …Lx-¤Ä§ŒÕ «á¹ˆ©Õ, *¢ÅŒ-X¾¢œ¿Õ ’¹ÕVb, ‚L-„þ-ÊÖ¯ç, ÅŒT-ʢŌ …X¾Ûp, NÕJ-§ŒÖ© ¤ñœË „ä®Ï ¦Ç’à ¹©-¤ÄL.

  • ¦Çº-L©ð ‚L-„þ-ÊÖ-¯çÊÕ „äœË-Íä®Ï NÕÊ-X¾pX¾Ûp, ‚„éÕ, ÊÕ«Ûy©Õ „ä®Ï „äªá¢-ÍÃL. ÅŒª½-„ÃÅŒ ®¾Êo’à ŌJ-TÊ Â¹J-„ä-¤ÄÂ¹× Â¹ØœÄ „äªá¢* «¢ÂÃ-§ŒÕ-’¹Õ-Vb©ð ¹L-XÏÅä ®¾J-¤ò-ŌբC. DEo *XýqÅî ¹LXÏ «œËf¢-ÍÃL.

CommonMeal - Chutney - Veg - Sweet Potato Chutney

*©-’¹-œ¿-Ÿ¿Õ¢-X¾ X¾ÍŒaœË

*©-’¹-œ¿-Ÿ¿Õ¢-X¾©Õ Ð- ê° Âê½¢ Ð- ¤Ä«Û-ê° *¢ÅŒ-X¾¢œ¿Õ Ð- ¤Ä«Û-ê° „ç©ÕxLx ÅŒª½Õ’¹Õ Ð- ¤Ä«Û-¹X¾Ûp „çÕ¢A-XÏ¢œË Ð- 骢œ¿Õ Íç¢ÍÃ©Õ …X¾Ûp Ð- ÅŒT-ʢŌ ÊÖ¯ç Ð- ŠÂ¹-šË-Êoª½ ¹X¾Ûp ‚„Ã©Õ Ð- 骢œ¿Õ Íç¢ÍÃ©Õ NÕÊ-X¾pX¾Ûp å®Ê-’¹-X¾X¾Ûp Ð- «âœ¿Õ Íç¢Íé ÍíX¾ÛpÊ ‡¢œ¿Õ-NÕJa Ð- ‰ŸÄª½Õ ¹J-„ä-¤ÄÂ¹× éª¦s©Õ Ð- ÂíEo X¾®¾ÕX¾Û Ð- 骢œ¿Õ Íç¢ÍéÕ.-

  • *©-’¹-œ¿-Ÿ¿Õ¢-X¾Lo Íç¹׈ B®Ï «á¹ˆ©Çx Âî®Ï X¾®¾ÕX¾Ü, …X¾Üp „䮾Õ-¹×E «ÕK „çÕÅŒh’à ÂùעœÄ ª½ÕGs -åX-{ÕdÂî-„Ã-L.

  • --ƪ½’¹¢-{ -ÅŒª½-„Ã-ÅŒ ¦Çº-L©ð ÊÖ¯ç „äœË-Íä®Ï ‚„éÖ, å®Ê-’¹-X¾X¾Üp, ‡¢œ¿Õ-NÕKa, -„ç--©Õx-Lxéª-¦s-©Ö, ¹-J-„ä-¤Ä¹Ø, NÕÊ-X¾pX¾Üp „äªá¢-ÍŒÕ-Âî-„ÃL.-

  • ƒ¢ÅŒ©ð *¢ÅŒ-X¾¢œ¿Ö, Âê½¢ ¹LXÏ „çÕÅŒhE ’¹ÕVb©Ç Í䮾Õ-Âî-„ÃL.- ¨ NÕ“¬Á-«ÖFo, *©-’¹-œ¿-Ÿ¿Õ¢X¾ ’¹ÕVbF ÅÃL¢-X¾Û©ð „䮾Õ-¹×E «Õ¢{ ÅŒT_¢-ÍÃL.- ÊÖ¯ç åXjÂË Åä©Ç¹ „çÕ¢A-¤ñœÎ, «ÕJ-Âí¢Íç¢ …X¾Üp ¹LXÏ C¢æX-§ŒÖL.-

  • ¨ X¾ÍŒaœË ÆÊo¢-©ðê Âß¿Õ... Ÿî¬Á, ƒœÎx-©ðxÂÌ ¦Ç’¹Õ¢-{Õ¢C.-

CommonMeal - Chutney - Veg - Tomato Chutney

{«ÖšÇ ’¹ÕVb

# ¦Ç’à X¾¢œËÊ {«ÖšÇ©ÕÐ ¤Ä«Û-ÂË-©ð(-®¾-Êo’à Ōª½-’ÃL ©äŸÄ æX®¾Õd©Ç Í䮾Õ-Âî-„ÃL)# ƒ¢’¹Õ-«Ð-*-šË-霿Õ# ¹J-„ä-¤Ä-¹×Ð-‡-E-NÕC ÊÕ¢* X¾C# *¢ÅŒ-X¾¢œ¿Õ ’¹ÕVbÐ-«âœ¿Õ ˜ä¦Õ©ü ®¾ÖpÊÕx# ‚„Ã-©ÕÐ-ƪ½ Íç¢ÍÃ# Âê½¢Ð-Íç¢ÍÃ# X¾®¾Õ-X¾ÛÐ-ƪ½ Íç¢ÍÃ# ª½®¾¢ ¤ñœËÐ-Íç¢ÍÃ# ÂíAh-OÕª½ ÅŒª½Õ-’¹ÕÐ-Æ-ª½-¹X¾Ûp# ÊÖ¯çÐ-˜ä-¦Õ©ü ®¾ÖpÊÕ# ÍŒéˆ-ª½Ð-Íç¢ÍÃ# …X¾ÛpÐ-ÅŒ-T-ʢŌ.

  • ¦Çº-L©ð ÊÖ¯ç „äœË-Íä®Ï ƒ¢’¹Õ«, ‚„éÕ, ¹J-„ä-¤ÄÂ¹× „äªá¢-ÍŒÕ-Âî-„ÃL. ÆN „ä’ù {«ÖšÇ «á¹ˆ©Õ ©äŸÄ æX®¾Õd, Âê½¢, X¾®¾ÕX¾Û, ÅŒT-ʢŌ …X¾Ûp, ƪ½-¹X¾Ûp F@ÁÙx ¤ò®Ï «âÅŒ åX˜äd-§ŒÖL.

  • \œç-E-NÕC ENÕ-³Ä©Õ ¦Ç’à «Õ’¹_-E-„ÃyL. {«ÖšÇ ’¹ÕVb …œËÂË ÊÖ¯ç åXjÂË Åä©Õ-ÅŒÕ-Êo-X¾Ûpœ¿Õ NÕT-LÊ X¾ŸÄ-ªÃn©Õ „䮾Õ-Âî-„ÃL. “ê’O©Ç ÅŒ§ŒÖª½-§ŒÖu¹ C¢æXæ®h ®¾J-¤ò-ŌբC.

  • ÍŒ©Çx-ªÃ¹ „çÕÅŒh’à Í䮾Õ-¹×E ‹²ÄJ «œ¿-¹-œËÅä {«ÖšÇ ’¹ÕVb