VTStyles

Recent Post

Tuesday, 17 May 2016

Daddojanam - Kichidi

వెజ్‌ కిచిడీ బాత్‌


మూడున్నర కప్పులు పెసరపప్పు: ఒకటిన్నర కప్పులు ఇంగువ: చిటికెడు ఎండుమిర్చి: మూడు ఆవాలు: పావు టీస్పూను కారం: అరటీస్పూను పచ్చిమిర్చి: రెండు కరివేపాకు: నాలుగు రెబ్బలు పసుపు: పావుటీస్పూను ఉప్పు: తగినంత వంకాయలు: మూడు బంగాళాదుంప: ఒకటి బీన్స్‌: పది క్యారెట్లు: రెండు నెయ్యి: 4 టేబుల్‌స్పూన్లు

  • పెసరపప్పు, బియ్యం కడిగి నాననివ్వాలి.

  • పాన్‌లో నెయ్యి వేసి కాగాక, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి వేగనివ్వాలి. తరవాత కూరగాయల ముక్కలన్నీ వేసి వేయించాలి.

  • ఇప్పుడు సుమారుగా లీటరు నీళ్లు పోసి మరిగిన తరవాత నానబెట్టిన బియ్యం, పప్పు వేసి సిమ్‌లో ఉడికించి దించాలి.

No comments:

Post a Comment