VTStyles

Recent Post

Friday, 6 May 2016

Daddojanam - Ripe Red Chilli Bath

పండుమిర్చి బాత్‌


బియ్యం: అరకిలో పండుమిర్చి: 50 గ్రా. వెల్లుల్లి: 5 రెబ్బలు పచ్చిమామిడికాయ: ఒకటి(తురమాలి) ఉప్పు: తగినంత నెయ్యి: 3 టేబుల్‌స్పూన్లు ఆవాలు: పావు టీస్పూను కరివేపాకు: కట్ట ఇంగువ: చిటికెడు ఉప్పు: తగినంత

  • పండుమిర్చిని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి. వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరగాలి.

  • ఓ బాణలిలో నెయ్యి వేసి ఆవాలు, ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లి ముక్కలు వేసి వేగాక, పండుమిర్చి ముద్దను కొంచెంకొంచెంగా వేస్తూ వేయించాలి. ఇప్పుడు దీనికి మామిడి తురుము కలిపి పక్కన ఉంచాలి.

  • ఓ గిన్నెలో కడిగిన బియ్యం, అందులోనే లీటరు నీళ్లు పోసి ముప్పావు వంతు ఉడికిన తరవాత పండుమిర్చి ముద్ద మిశ్రమాన్ని కలపాలి. తగినంత ఉప్పు వేసి సిమ్‌లో ఉడికించి దించాలి.

No comments:

Post a Comment