VTStyles

Recent Post

Tuesday, 17 May 2016

Dal - Yellow Gram Dal/Pesara Pappu Pappu

పెసరపప్పు పప్పు


పొట్టుతీయని పెసరపప్పు: పావుకిలో పచ్చిమిర్చి: ఆరు అల్లం: అంగుళం ముక్క నెయ్యి: టేబుల్‌స్పూను పసుపు: టీస్పూను చిన్న ఉల్లిపాయలు: పది వెన్న: 2 టేబుల్‌స్పూన్లు తాలింపుకోసం: నెయ్యి: టీస్పూను ఎండుమిర్చి: నాలుగు లవంగాలు: టీస్పూను కొత్తిమీర: కట్ట

  • పాన్‌లో పెసరపప్పు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. తరవాత ఉల్లిపాయలు, సన్నగా చీల్చిన పచ్చిమిర్చి, అల్లం తురుము వేసి ఉడికించాలి. ఇప్పుడు పసుపు, వెన్న వేసి కలపాలి.

  • విడిగా బాణలిలో నెయ్యి వేసి ఎండుమిర్చి ముక్కలు, లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి తాలింపు చేసి పప్పు మిశ్రమంలో కలిపి అది చిక్కగా అయ్యేవరకూ సిమ్‌లో ఉడికించి దించాలి. ఇది రొట్టెల్లోకీ అన్నంలోకీ కూడా బాగుంటుంది.

No comments:

Post a Comment