మ్యాంగో బేక్డ్ యోగర్డ్ |
తాజా క్రీం - కప్పు వెన్నలేని పాలు- పావులీటరు పెరుగు - పావులీటరు మామిడిపండు గుజ్జు - పావుకప్పు.
ఈ పదార్థాలన్నీ గిన్నెలో తీసుకుని అన్నింటినీ బాగా కలిపి బేకింగ్‌డిష్‌లోకి తీసుకోవాలి.
దీన్ని ముందుగా 150 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిచేసిన ఓవెన్‌లో పది నిమిషాలు బేక్ చేసుకోవాలి.
తరవాత ఇవతలకు తీసి ఫ్రిజ్‌లో ఉంచి, చల్లగా తినాలి.
No comments:
Post a Comment