VTStyles

Recent Post

Monday, 2 May 2016

Drinks - Smoothie - Mango Moose

మ్యాంగో మూస్‌


మామిడిపండ్లు: రెండు తాజా క్రీమ్‌: ముప్పావుకప్పు కండెన్స్‌డ్‌మిల్క్‌: అరకప్పు మ్యాంగో ఎసెన్స్‌: అరటీస్పూను అలంకరణకోసం: మామిడికాయ ముక్కలు

  • బంగినపల్లి మామిడిపండ్లను తొక్కుతీసి గుజ్జును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి (తీపి ఎక్కువ కావాలనుకునేవాళ్ల రుచిమేరకు పంచదార కూడా వేసి మిక్సీ చేయాలి).

  • తరవాత దాన్ని ఓ గిన్నెలో వేసి కండెన్స్‌డ్‌ మిల్క్‌, మ్యాంగో ఎసెన్స్‌, తాజా క్రీమ్‌ వేసి బాగా కలపాలి.

  • ఇప్పుడు దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయ్యాక తీయాలి. బయటకు తీశాక గాజు గ్లాసు లేదా బౌల్స్‌లో వేసి మామిడిముక్కలు, పుదీనా ఆకులు లేదా దానిమ్మగింజలతో అలంకరించి అందించండి.

No comments:

Post a Comment