ఉసిరి పులిహోర |
బియ్యం - 100 గ్రా., పెద్ద ఉసిరికాయ -1 వెల్లుల్లి - 4 రేకలు పచ్చిమిర్చి - 4 పసుపు - పావు టీ స్పూను నూనె - 1 టేబుల్ స్పూను ఉప్పు - రుచికి తగినంత. తాలింపు కోసం: శనగపప్పు - 1 టేబుల్ స్పూను ఆవాలు - అర టీ స్పూను మినప్పప్పు - అర టీ స్పూను పల్లీలు - గుప్పెడు జీడిపప్పు - 8 పచ్చిమిర్చి - 1 కరివేపాకు - 4 రెబ్బలు.
బియ్యం పొడిగా, కాస్త గట్టిగా వండి ఆరబెట్టుకోవాలి.
ఉసిరి ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పసుపు మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
కడాయిలో తాలింపు దినుసులు వేగాక, ఉసిరి మిశ్రమం, ఉప్పు వేసి ఒక నిమిషం తర్వాత అన్నంలో బాగా కలుపుకోవాలి.
No comments:
Post a Comment