VTStyles

Recent Post

Pulav - Arabian Alkabsa
Pulav - Egg Fried Rice
Pulav - Kadambam
Pulav - Meal Maker Pulav
Pulav - NonVeg - Arabian Mandi Rice
Pulav - Pacchi Sengala Palav
Pulav - Parsy Royyala Kichidi
Breakfast - Dosa - Carrot Dosa
Breakfast - Dosa - Egg Appam
Breakfast - Dosa - Malasian Kuy Daadar
Breakfast - Dosa - Paalakoora Dosa
Breakfast - Dosa - Saggubiyyam Dosa
Breakfast - Dosa - Tomato Dosa
Continental - Rolls - Chicken Bread Rolls / చికెన్ బ్రెడ్ రోల్స్
Snacks - Mixture - Popcorn Mixture / పాప్‌కార్న్‌ మిక్స్చర్‌
Snacks - Mixture - Tandoori Popcorn / తందూరి పాప్‌‌కార్న్
Snacks - Nippattu - Masala Matri / మసాలా మఠ్రీ
Snacks - Nippattu - Pappu Chekkalu / పప్పు చెక్కలు
Sweets - Steamed - Carrot Pappu Vundrallu / క్యారట్ - పప్పు ఉండ్రాళ్లు
Sweets - Steamed - Kobbari Koju Kattai / కొబ్బరి కోజుకట్టై
Sweets - Steamed - Konkani Paatholi / కొంకణి పాథోలి
Sweets - Steamed - Shevala Payasam / శేవల పాయసం
Curry - NonVeg - Bengali Kaasha Mangoas
Curry - NonVeg - Kashmiri Mutton Rista
Curry - NonVeg - Kokam Curry / కోకమ్‌ కర్రీ
Curry - NonVeg - Mahi Khalia /  మహి ఖలియా
Preservatives - Fryms - Saggubiyyam Cornflakes Vadiyaalu / సగ్గుబియ్యం కార్న్‌ఫ్లేక్స్‌ వడియాలు
Preservatives - Fryms - Maramaraala Vadiyaalu  / మరమరాల వడియాలు
Preservatives - Fryms - Beera Pottu Vadiyaalu / బీరపొట్టు వడియాలు
Preservatives - Fryms - Aaviri Vadiyaalu / ఆవిరి వడియాలు
Sweets - Laddo - Popcorn Laddu / పాప్‌కార్న్‌ లడ్డూ
Sweets - Laddo - Jonna Pindi Laddu / జొన్న పిండి  లడ్డు

Friday, 6 May 2016

Rasam - Garlic Rasam - Andhra Style

ఆంధ్రా వెల్లుల్లి చారు


మరి కొన్ని సాంబారు రుచులు

కావలసిన పదార్థాలు


*చింతపండు: రెండు పెద్ద నిమ్మకాయలంత
* ఉల్లిపాయలు: రెండు
* వెల్లుల్లి: 8 రెబ్బలు
* కరివేపాకు: కట్ట
* కొత్తిమీర: కట్ట
* పసుపు: అరటీస్పూను
* పంచదార: 3 టీస్పూన్లు
* ఉప్పు: తగినంత

తాలింపుకోసం


* ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి: తగినన్ని

తయారుచేయు విధానం

  • సుమారు రెండు లీటర్ల నీళ్లలో చింతపండు రసం తీసి స్టవ్‌మీద పెట్టి మరిగిస్తూ ఉండాలి.

  • విడిగా ఓ పాన్‌లో నూనె వేసి తాలింపు చేశాక అందులోనే చిదిమిన వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, పసుపు వేసి బాగా వేయించాలి.

  • తరవాత దీన్ని మరుగుతున్న చింతపండు రసంలో వేసి తిప్పాలి.

  • ఇప్పుడు సరిపడా ఉప్పు వేసి మరో పావుగంట మరిగించాక దించేముందు పంచదార, కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము చేర్చి మరో ఐదు నిమిషాలు మరిగించి దించాలి.

No comments:

Post a Comment