VTStyles

Recent Post

Wednesday, 15 June 2016

Breakfast - Sandwich - Cabbage Carrot Double Deccer

క్యాబేజ్‌ అండ్‌ క్యారెట్‌ డబుల్‌ డెక్కర్‌


హోల్‌వీట్‌ బ్రెడ్‌ స్లయిసెస్‌ - 12 బటర్‌ - 3 టీస్పూన్లు స్టఫింగ్‌ కోసం: క్యాబేజి తురుము - 1 1/2 కప్పు క్యారెట్‌ తురుము - 1 కప్పు పనీర్‌ తురుము - అర కప్పు కొత్తిమీర తరుగు - పావు కప్పు సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 1 టీస్పూను ఉప్పు - రుచికి సరిపడా.

  • స్టఫింగ్‌ కోసం తయారుచేసిన పదార్థాలన్నీ కలిపి 8 సమభాగాలుగా విడదీసి పెట్టుకోవాలి.

  • బటర్‌ స్లయిసెస్‌‌కు రెండు వైపులా పూసి పెనం మీద రెండు వైపులా గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌ వచ్చేవరకూ కాల్చుకోవాలి.

  • ఒక స్లయి్‌సను చదునైన ప్లేట్‌ మీద ఉంచి స్టఫింగ్‌ సమంగా పరిచి టోస్ట్‌ చేసిన మరో స్లయి్‌సను పైన ఉంచాలి. దాని పైన మళ్లీ స్టఫింగ్‌ పరిచి ఇంకో స్లయి్‌సను పైన ఉంచాలి.

  • మిగతా స్లయిసె్‌సలతో కూడా ఇలాంటి డబుల్‌ డెక్కర్‌ శాండ్‌విచ్‌లు తయారుచేసుకోవాలి. పదునైన కత్తితో శాండ్‌విచ్‌లను క్రాస్‌గా కట్‌ చేసి సర్వ్‌ చేయాలి.

No comments:

Post a Comment