VTStyles

Recent Post

Wednesday, 15 June 2016

Preservatives - Jam - Malabar Plum Jam

నేరేడు జామ్‌


పండిన నేరేడు పళ్లు -పావు కేజీ ఆపిల్‌ - పావు ముక్క పంచదార -పావుకేజీ నిమ్మరసం - 1 టేబుల్‌ స్పూను సోంపు పొడి - చిటికెడు.

  • దళసరి అడుగున్న పాత్రలో శుభ్రంగా కడిగి తడిలేని నేరేడు పళ్లు, పంచదార వేసి వేడిచేయాలి.

  • పళ్లు మెత్తబడ్డాక ఆపిల్‌ ముక్కలు వేసి 5 నిమిషాలుంచి మంట తీసెయ్యాలి. చల్లారిన తర్వాత గింజలు, తొక్క చేత్తో చిదిమి జల్లెడలో వడకట్టాలి.

  • ఇప్పుడు నిమ్మరసం కలిపి మరోసారి లేత పాకం వచ్చేవరకు వేడిచేయాలి. తర్వాత సోంపు పొడి చల్లి మంట తీసెయ్యాలి. గది ఉష్ణోగ్రతకు వచ్చాక గాజు సీసాలో వేసి ఫ్రిజ్‌లో భద్రపరచాలి.

No comments:

Post a Comment