VTStyles

Recent Post

Wednesday, 15 June 2016

Preservatives - Jam - Pomegranate Jaggary Jam

దానిమ్మకాయ, బెల్లం జామ్‌


దానిమ్మ గింజలు - 4 కప్పులు బెల్లం - 1 కప్పు నీరు - 1 కప్పు.

  • దానిమ్మ గింజలను మిక్సీలో తిప్పి సన్నటి బట్టలో వడకట్టాలి. వచ్చిన రసం 2 కప్పుల కొలతగా తీసుకోవాలి.

  • ఈ రసంలో బెల్లం తురుము, నీరు కలిపి సన్నని మంటపై సుమారు 20 నిమిషాలు ఉడికించాలి.

  • తీగపాకం రాగానే మంట తీసేసి, జామ్‌ గది ఉష్ణోగ్రతలోకి వచ్చాక గాజు జాడీలో వేసి గట్టిగా మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.

  • ఈ జామ్‌ బ్రెడ్‌, పాన్‌కేక్స్‌, చపాతీలతో బాగుంటుంది.

No comments:

Post a Comment