VTStyles

Recent Post

Wednesday, 15 June 2016

Preservatives - Jelly - StrawBerry Leather Rolls

స్టాబెర్రీ లెదర్ రోల్స్

స్త్రాబెర్రీలు(ముక్కలుగా కోసినవి)4-12 కప్పులు పంచదార-3/4 కప్పు నిమ్మరనంచెంచా (కావాలనుకుంటేనే)

  • ముందుగా స్త్రాబెర్రీ ముక్కలను మిక్సర్లో చేసి రబ్బకోవాలి. అది గుజ్జులా మారాక అందులో పంచదార, నిమ్మరనం చేసికలుపుకొని వక్కన పెట్టుకోవాలి.

  • ఆపైన ఆ మిశ్రమాన్ని బేకింగ్ ప్యాన్ పై పరిచి ఓవెన్లో పెట్టాలి. ఓ నాలుగు గంటల తర్వాత -ప్యాచ్ ను బయటికి తీసేయాలి.

  • అది పూర్తిగా చలారాక ప్రాబెర్రీ లెదర్ను తీసి ఓ వ్యాక్స్ పేవర్లో చుట్టాలి. తర్వాత ఆరోల్ను రెండు-రెండు ఇంచుల చొప్పన కట్ చేసుకోవాలి. వాటిని గాలి దూరని డబ్బాలోపెడితే చాలా రోజలు తాజాగా ఉంటాయి.

  • అవన్ కి బదులుగా డీహైడ్రేటర్లోనూ ఈ లెదర్ను తయారు చేనుకోవచ్చు.

No comments:

Post a Comment