VTStyles

Recent Post

Wednesday, 15 June 2016

Preservatives - Pickle - Karnataka Mango Pickle


మామిడికాయ ముక్కలు - కవులు ఉప్పు - ముప్పావ కప్పు పచ్చిమిర్చి పేస్ట్ - పావకప్పు ఆవపిండి - ఆరవ్స మెంతిపాడి - అరకప్పు పసుపు - 1 టేబుల్ స్పూన్ నువ్వల నూనె - 2 కప్పులు ఆవాలు - 2 టీ స్పూ ఇంగవ - పావు టీ స్పూన్

  • ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత వాటిని ముక్కలుగా చేసుకోవాలి. మరోవైపు ఆవాలు, మెంతులను కొద్దిగా వేయించి పొడి చేసుకోవాలి.

  • ఇప్పడు ఆ పొడిని మామిడికాయ ముక్కలపై వేయాలి. దాంతోపాటు ఉప్పు, పసుపు కూడా వేసి బాగా కలిపి, మూడు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ మిశ్రమానికి వచ్చిమిర్చి మద్దను కూడా కలుపుకోవాలి.

  • ఇప్పడు స్టవ్ పైన బాణలి పెట్టి నూనె పోసి, ఆది వేడెక్కాక ఆందులో ఆవాలు, ఇంగువ వేసి రెండు నిమిషాల తర్వాత దింపేయాలి. ఆది కొద్దిగా చల్లారాక, అందులో మామిడికాయల మిశ్రస్పూన్ని వేసి బాగా కలపకోవాలి.

  • ఇప్పడు ఆవకాయను ఓ గాజ పీపాలో నిల్వ చేయాలి. దీన్ని బయట పెడితే 2-3 నెలల వరకు తాజాగా ఉంటుంది. ఆదే ఫ్రీజ్లో నిల్వ చేస్తే ఏడాది వరకూ ఉంటుంది.

No comments:

Post a Comment